Shivathmika Photos: శివాలెత్తిస్తున్న శివాత్మిక ఎద అందాలు
రాజశేఖర్ చిన్న కుమార్తె శివాత్మిక దొరసాని సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
ఆనంద్ దేవరకొండ తో కలిసి నటించిన ఈ సినిమా అప్పట్లో ఒక మాదిరిగానే ఆడింది కానీ ఈమెకు మాత్రం వరుస అవకాశాలు రాలేదు.
దీంతో సోషల్ మీడియాలో హాట్ ఫోటోలు షేర్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న ఈ భామ తాజాగా షేర్ చేసిన హాట్ ఫోటోషూట్ కలకలం రేపుతోంది.
వరుణ్ చెక్కిలం అనే డిజైనర్ డిజైన్ చేసిన ఒక అవుట్ ఫిట్ లో మెరిసిన ఈ భామ అద్దం ముందు కొన్ని సెల్ఫీలు తీసుకుని సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఆ సెల్ఫీలలో ఆమె ఎద అందాలతో పాటు నాభి అందాలు చూపించేందుకు ఆసక్తి చూపిస్తోంది, ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి.