Shraddha Das Hot Pics: శ్రద్ధా దాస్ సోయగాలు మరో లెవల్.. కూర్చున్నా కూడా చూపించాల్సినవన్నీ చూపించిందిగా!

Fri, 23 Sep 2022-7:43 pm,
Shraddha Das looks gorgeous in Latest Images

హాట్ బ్యూటీ శ్రద్ధా దాస్‌ అందాల ఆరబోతలో తనను మించిన వారు ఎవరూ లేరనే విధంగా హాట్ షో చేస్తుంటారు. తాజా ఫోటోలలో హాట్ హాట్ అందాలను ఆరబోశారు. శ్రద్ధా కూర్చున్నా కూడా చూపించాల్సినవన్నీ చూపించింది.   

Shraddha Das sizzling hot Images skakes internet

ఇటీవలి కాలంలో ఎక్కువగా సినిమాలు చేయని శ్రద్దా దాస్.. సోషల్ మీడియా ద్వారా ఎప్పుడూ వార్తల్లో ఉంటారు. ఈ ముంబై బ్యూటీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసే హాట్ ఫొటోస్ నిమిషాల్లోనే వైరల్ అవుతున్నాయి.  

ఆర్య 2, డార్లింగ్, నాగవల్లి, గుంటూరు టాకీస్, పీఎస్‌వీ గరుడవేగ, ఏక్ మినీ కథ వంటి సినిమాలతో తెలుగులో శ్రద్ధా మంచి గుర్తింపు సాధించారు.   

శ్రద్ధా దాస్ తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం, బెంగాలీ, మలయాళ భాషలలో నటిస్తున్నారు. గ్లామర్ హీరోయిన్‌గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్నారు.   

మంచి హైట్, కలర్, ఫిజిక్ ఉన్న శ్రద్దా దాస్‌కు ఎక్కువగా మెయిన్ హీరోయిన్ అవకాశాలు రాలేదు. టాప్ హీరోయిన్‌కు ఏమాత్రం తీసిపోని శ్రద్దాను దర్శకనిర్మాతలు పెద్దగా పట్టించుకోలేదు.   

అల్లరి నరేష్ హీరోగా వచ్చిన 'సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం' సినిమాతో శ్రద్ధా దాస్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. మొదటి సినిమాలోనే అందాలు ఆరబోసి అందరిని ఆకట్టుకున్నారు. సెకండ్ హీరోయిన్ పాత్ర చేసినా.. ప్రేక్షకుల మనసులో నిలిచిపోయారు.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link