Shraddha Das Hot Photos: న్యూ ఇయర్ హాట్ ట్రీట్ ఇచ్చేసిన శ్రద్దా.. అందాల ఆరబోత చూశారా?

Mon, 02 Jan 2023-10:11 am,

ముంబై భామ శ్రద్దా దాస్ సిద్దు ఫ్రొం శ్రీకాకుళం సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. 

 

ఆ తరువాత కూడా శ్రద్దా దాస్ తెలుగులో అనేక సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. 

 

అయితే ఈ మధ్య శ్రద్దా దాస్ కు హీరోయిన్ అవకాశాలు తగ్గడంతో ఆమె బుల్లితెర మీద రచ్చ చేయడానికి సిద్ధమవుతోంది. 

 

ఇప్పటికే ఆమె పలు షోలలో జడ్జ్ గా పాల్గొని హాట్ టాపిక్ అవుతోంది. అంతేకాదు ఆమె కొన్ని హాట్ ఫోటోలు కూడా షేర్ చేసి రచ్చ రేపుతోంది. 

తాజాగా శ్రద్దా దాస్ షేర్ చేసిన కొన్ని హాట్ ఫోటోలు కాకరేపుతున్నాయి, ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link