Shriya Saran Photos: మెమోరీస్ అంటూ శ్రియ శరన్ హాట్ షో.. తల్లైనా తగ్గట్లేదుగా!
తెలుగులో ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన శ్రియ శరన్ కి అసలు అవకాశాలే లేకపోతున్నాయి. నిజానికి పక్కన ఆమెకు అవకాశాలు దక్కిన ఇప్పుడు ఆహా అవకాశాలు కూడా జూనియర్ భామలే ఎగరేసుకుపోతున్నారు.
ఈ నేపథ్యంలో కరోనా ముందు తన ప్రేమికుడుని వివాహం చేసుకున్న ఆమె కరోనా సమయంలో ఏకంగా ఒక పాపకు కూడా జన్మనిచ్చి ఆ విషయాన్ని దాచి తర్వాత ప్రకటించి తన అభిమానులు అందరికీ షాక్ ఇచ్చింది.
ఇక పాపకు జన్మనిచ్చిన తర్వాత కూడా సినిమాల్లో మెరిసేందుకు ప్రయత్నిస్తున్న ఆమె అడపాదడపా కొన్ని సినిమాల్లో నటిస్తోంది. కానీ ఆమెకు స్టార్ హీరోయిన్ అవకాశాలు అయితే దక్కడం లేదు.
ఈ నేపథ్యంలో ఈ మధ్యకాలంలో హాట్ ఫోటోలు షేర్ చేస్తూ ఆమె మళ్ళీ తన క్రేజ్ పెంచుకునే ప్రయత్నం చేస్తుంది.
కొన్నాళ్ల క్రితం షేర్ చేసిన కొన్ని హాట్ ఫోటోలను ఇప్పుడు మరోసారి షేర్ చేసి మెమరీస్ అంటూ దానికి ట్యాగ్ ఇచ్చింది శ్రియ శరన్. మరి ఇంకెందుకు ఆలస్యం ఆమె షేర్ చేసిన ఫోటోలు మీరు కూడా చూసేయండి.