Shriya Saran: ఇన్నర్ వేర్లో ఎద సంపద చూపిస్తూ శ్రియ అందాల రచ్చ.. 40లలో కూడా ఎక్కడా తగ్గడం లేదుగా..
అందరికీ వయసుతో పాటు అందం తగ్గిపోతూ ఉంటే.. శ్రియ మాత్రం గ్లామర్ విషయంలో ఎక్కడా తగ్గడం లేదు. వయసు 40 క్రాస్ అయి ఓ బిడ్డకు తల్లైనా ఇప్పటికీ అదే అందంతో అలరిస్తోంది.
శ్రియ.. ఓ వైపు మాతృత్వాన్ని ఆస్వాదిస్తూనే అదే రీతిలో ఘాటు ఫోజులతో ప్రేక్షకులను పిచ్చెక్కిస్తోంది.
సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉండే శ్రియ..ఎప్పటికపుడు తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
తెలుగులో సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా అందరి హీరోలతో రొమాన్స్ చేసిన ఘనత శ్రియకే దక్కిందనే చెప్పాలి. సినిమాల్లో అలరిస్తూనే 2018లో విదేశీయుడైన ఆండ్రీ కోస్చీవ్ని పెళ్లాడింది.
మ్యారేజ్ తర్వాత కూడా సినిమాల్లో కంటిన్యూ అవుతోంది. ప్రస్తుతం బడా హీరో సినిమాల్లో ఈమె బెస్ట్ ఆప్షన్లా మారింది శ్రియ.