Shruti Reddy Photos: పొట్టి గౌనులో కాక రేపేస్తున్న శృతి రెడ్డి.. వామ్మో?

జల్లికట్టు నిరసనల ఆధారంగా దర్శకుడు పాండిరాజ్ తెరకెక్కించిన మెరీనా పురట్చి చిత్రంతో శృతి రెడ్డి తమిళ సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

ఆమె షేర్ చేసిన ఫోటోలన్నీ ఇప్పుడు అభిమానులు పండగ చేసుకునేలా చేస్తున్నాయి. ఆమె హాట్ ఫోటోల మీద ఆమె ఫాలోవర్స్ రకరకాల కామెంట్లు చేస్తూ రెచ్చిపోతున్నారు. ఇక తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు మీరు కూడా చూసేయండి.
ఏదైనా ఔత్సాహిక కళాకారుడు కలలు కనే పర్ఫెక్ట్ లాంచ్‌ప్యాడ్ ఈ సినిమా ద్వారా తనకు దొరికింది అని ఆమె ఒక ఇంటర్వ్యూలో పేర్కొంది.
చిన్నప్పటి నుంచి భరతనాట్యం, కూచిపూడి నేర్చుకున్న శృతి రెడ్డి పుట్టి పెరిగింది ఆంధ్రప్రదేశ్ లోని కడపలో అయినా ఆమెను తమిళ సినీ పరిశ్రమ గుండెల్లో పెట్టేసుకుంది. సినిమాల్లోకి రాకముందు ఆమె అనుపమ్ ఖేర్ యాక్టింగ్ స్కూల్ లో నటనలో శిక్షణ పొందింది కూడా.
ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా లోపల హాట్ ఫోటోలు షేర్ చేస్తూ వస్తున్న ఈ భామ తాజాగా పొట్టి బట్టల్లో ఉన్న కొన్ని హాట్ ఫోటోలు షేర్ చేయగా అవన్నీ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.