Shukra Gochar: శుక్ర గోచారంతో ఈ రాశుల వారికి తిరుగులేని అదృష్టం.. లైఫ్ లో సాధ్యం కానీ పనులు చేస్తారు..

Sun, 13 Oct 2024-4:03 pm,
Vrushabha Rasi

వృషభ రాశి: శుక్రుడు వృశ్చిక రాశిలోని ప్రవేశించడం వల్ల ఈ రాశి వారు ఆర్థికంగా అనుకూలంగా ఉండబోతుంది.  మంచి స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. షేర్లు, వడ్డీ వ్యాపారాలు బాగా కలిసొస్తాయి. వైవాహిక జీవితంలో పరస్పర ప్రయోజనాలు కలుగనున్నాయి.

Karkataka

కర్కాటక రాశి: ఈ రాశికి శుక్రుడికి అనుకూల ఫలితాలను ఇవ్వబోతుంది. సొంత పనులపై దృష్టి పెడితే బాగుంటుంది.  వ్యక్తిగత అభివృద్ధి పెరుగుతాయి. ఆలోచనా విధానంలో మార్పులు వచ్చే అవకాశాలున్నాయి. వివాహితులకు సంతాన యోగం కలగనుంది.

Simha Rasi

సింహ రాశి : శుక్రుడి గోచారంతో సింహ రాశి వారి జీవన విధానం పూర్తిగా మారిపోతుంది.  వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. ఆదాయ అవకాశాలు భారీగా పెరుగుతాయి. వివాహా జీవితంలో అనుబంధాలు పెరుగుతాయి.

తుల రాశి: తుల రాశి వారు గత కొన్ని రోజులుగా అనుభవిస్తున్న ఆర్ధిక కష్టాలు తొలిగిపోతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనేక కలిసొస్తాయి. ఆదాయ అవకాశాలు పెరుగుతాయి.  విలాసవంతమైన జీవితాన్నిలీడ్ చేస్తారు. జీవిత భాగస్వామితో అనుబంధం పెరుగుతోంది. సంపద వృద్ధితో పాటు ఆనందం వెల్లివిరుస్తుంది.  

 

వృశ్చిక రాశి: వృశ్చిక రాశిలో శుక్ర సంచారం వలన ఆదాయ వనరులు పెరుగుతాయి. అనేక విధాలుగా అనుకూలంగా ఉంటుంది.   ఆదాయంలో భారీ పెరుగుదల ఉంటుంది. జీవిత భాగస్వామితో మనస్పర్థలు తొలిగిపోతాయి.  సాన్నిహిత్యం పెరుగుతుంది. స్టాక్స్, వడ్డీ ఒప్పందాల నుండి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు.

మకర రాశి :  మకర రాశి వారు శుక్రుడి గోచారంతో ఆర్ధికంగా మరింత బలపడతారు. ఆర్థిక లాభాలను అందుకుంటారు.  ఈ రాశుల వారిపై వివాహా జీవితంలో అనుకూలంగా ఉండబోతుంది. ఆశించిన రీతిలో ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. 

గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటర్నెట్, జ్యోతిష్యులు చెప్పిన మతపరమైన సలహాలను సూచనలనే మేము ప్రస్తావించాము.   ZEE NEWS దీన్ని ధృవీకరించడం లేదు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link