Mrunal Thakur: మృణాల్ ఠాకూర్ స్టన్నింగ్ పోజులు.. హీటు పుట్టిస్తున్న సీతారామం బ్యూటీ 

Wed, 31 May 2023-11:14 pm,

మలయాళం స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి డైరెక్షన్‌లో తెరకెక్కిన మూవీ సీతారామం. ఈ సినిమాలో దుల్కర్‌కు జోడిగా సీత క్యారెక్టర్‌లో లీనమై నటించింది మృణాల్ ఠాకూర్.   

ఒక్క సినిమాతోనే మృణాల్‌కు తెలుగు స్టార్ హీరోయిన్ హోదా వచ్చేసింది. దీంతో ఈ ముద్దుగుమ్మ హైదరాబాద్‌లో సెటిల్ అయ్యేందుకు ఇంటిని కూడా తీసుకుంది.  

బాలీవుడ్, టాలీవుడ్ సినిమాలతో మృణాల్ కెరీర్‌ ఫుల్‌ బిజీగా సాగుతోంది. తెలుగులో నాని సరసన నాని30 మూవీలో యాక్ట్ చేస్తోంది.  

సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం హాట్ ట్రీట్ ఆపడం లేదు మృణాల్. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోలోతో మాయ చేస్తోంది.  

తాజాగా ట్రెండీ గౌన్‌లో అందాల ప్రదర్శన చేసింది. బీచ్‌కు దగ్గరలో ఫోటోలకు స్టన్నింగ్‌ పోజులు ఇచ్చింది. ఎద అందాలు చూపిస్తూ.. క్లీవేజ్ షో హీటు పుట్టిస్తోంది.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link