Snakes facts: ప్రపంచంలోనే అత్యంత స్పీడ్ గా వెళ్లే పాములు.. ఇవి చాలా డెంజర్ భయ్యా.. డిటెయిల్స్ ఇవే..
సాధారణంగా పాములు భూమిమీద, నీళ్లలో వేగంగా ప్రయాణిస్తుంటాయి. ఇవి తమకు కావాల్సిన వేట కోసం అత్యంత వేగంగా వెళ్తుంటాయి. కొన్నిపాములు వేగంను బట్టి వాటి వివరాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.
సైడ్ విండర్ రాటిల్ స్నేక్... ఈ పాములు ఎక్కువగా మెక్సికో, యూస్ లలో ఉంటుంది. ఇది గంటకు 29 కిలో మీటర్లు స్పీడ్ తో ప్రయాణిస్తుంది. ఇది కాటు వేస్తే ప్రమాదమని చెబుతుంటారు.
రాట్ స్నేక్.. ఇది నాగుపాముల వలే అత్యంత విషపూరితమైనది. ఇది సెకనుకు 2.67 మీటర్లు ప్రయాణిస్తుంది. దీని బారిన పడితే బతకడం కష్టమని చెబుతుంటారు.
కాటన్ మౌత్ స్నేక్.. ఈ పాములు ఎక్కువగా అమెరికాలో కన్పిస్తుంది. ఇది చాలా అరుదుగా జనవాసాల్లో కన్పిస్తుంది. ఇది కూడా సెకనుకు 2.97 మీటర్లు ప్రయాణిస్తుంది.
కింగ్ కోబ్రా.. ఇది కూడా చాలా విషపూరిమైనది. ఇది తన కన్న పరిమాణంలో ఉన్న చిన్న పాములను మింగేస్తుంటుంది. ఇది గంటకు 3.33 మీటర్ల స్పీడ్ తో ప్రయాణిస్తుంది.
ఎల్లో బెల్లీడ్ సీ స్నేక్.. ఈ పాములు సముద్రంలో, నీళ్లలో ఎక్కువగా సంచరిస్తుంటుంది. ఇది గంటకు 4 కిలో మీటర్లు వేగంతో ప్రయాణిస్తుంది. నీళ్లలో ఉన్న చిన్న జీవులను కాటు వేసి, వాటిని ఆహారంగా తింటుంది.
బ్లాక్ మాంబా.. ఈ పాములు ఒక రేంజ్ లో విషంను కల్గి ఉంటాయి. ఇది గంటలకు 20 కిలో మీటర్ పర్ అవర్ వేగంతో వెళ్లుంది. ఆఫ్రికాలో ఎక్కువగా కన్పిస్తుంది. ఇది 2.5 మీటర్ల పొడవు ఉంటుంది.
సైడ్ విండర్ స్నేక్.. ఇది ఎడారుల్లో ఎక్కువగా ఉంటుంది. గంటకు 18 కిలో మీటర్ వేగంతో ప్రయాణిస్తుంది. ఇసుకలో అత్యంత వేగంతో వెళ్తుంది. ఈ నేపథ్యంలో.. ఈ పాము మట్టిలో దాక్కుని, ఎదుటి జంతువుల మీద దాడులు చేస్తుంటాయి.