Sobhita Dhulipala Photoshoot : శోభిత.. అందాల ఆరబోత.. ఇలా ఎప్పుడూ చూసి ఉండరు.. హీటెక్కించిన తెలుగు భామ

గూఢచారి సినిమాతో శోభితా ధూళిపాళ్ల ఎక్కువగా ఫేమస్ అయింది. అడివి శేష్ శోభితా ధూళిపాళ్ల రొమాంటిక్ సీన్లు అప్పట్లో హాట్ టాపిక్ అయ్యాయి.

శోభితా ధూళిపాళ్ల సినిమాలతో కంటే పర్సనల్ లైఫ్‌తోనే ఎక్కువగా క్రేజ్ దక్కించుకుంది. నాగ చైతన్యకు శోభితకు మధ్య లవ్ నడుస్తోందనే రూమర్ వైరల్ అయిన సంగతి తెలిసిందే.
శోభితా ధూళిపాళ్ల ఎక్కువగా బాలీవుడ్ మీద ఫోకస్ పెట్టేసింది. ఆమె ఎక్కువగా ముంబై వీధుల్లోనే తిరుగుతుంటుంది. మోడలింగ్ నుంచి వచ్చిన శోభిత తెలుగమ్మాయని అందరికీ తెలిసిందే.
శోభితా అందాల ఆరబోత ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సోషల్ మీడియాలో ఆమె చేసే పరువాల జాతరకు అంతా ఫిదా అవుతుంటారు. తాజాగా ఆమె ఫోటోలు నెట్టింట్లో హీటెక్కిస్తున్నాయి.
ది నైట్ మేనేజర్ అనే వెబ్ సిరీస్ కోసం చేసిన ప్రమోషన్స్‌లో ఇలా కనిపించి మెప్పించింది. శోభిత ఎద అందాలను చూస్తే అందరూ కళ్లు తిరిగి పడిపోవాల్సిందే అన్నట్టుగా ఉంది.