Sobhita Dhulipala: బాస్ లుక్‌లో అదరగొట్టిన శోభిత.. ఫ్యాన్స్ మతిపోగుడుతున్న తెలుగు బ్యూటీ

Sat, 09 Dec 2023-5:44 pm,

Sobhita Dhulipala: సౌట్ సైట్ వరస సినిమాలు చేసి మంచి సక్సెస్ అందుకున్న తెలుగు అమ్మాయి శోభిత. కాగా తన టాలెంట్ సౌత్ వరకే ఆపకుండా నార్త్ లో కూడా అవకాశాలు దక్కించుకుంది.

 అడవి శేషుతో గూడచారి సినిమా ద్వారా బాగా క్రేజ్ దక్కించుకున్న ఈ హీరోయిన్ 30ఏళ్లు దాటుతున్న తన గ్లామర్ షో ద్వారా కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.

ముఖ్యంగా ఎన్నో ఫ్యాషన్ వాక్ లకి.. మ్యాగజైన్ ఫోటోలకి ఫోజులు ఇస్తూ .. ఆ ఫోటోలన్నీ తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ అందరిని ఫిదా చేస్తూ ఉంటుంది.  

ఇక ఈ మధ్య వైట్ సూట్ లో బాస్ లుక్కుతో.. శోభిత ఇచ్చిన ఫోజులకు ఆమె అభిమానులు జేజేలు కొడుతున్నారు.

ఈ ఫోటోల ద్వారా ఫ్యాన్స్ మతిపోగుడుతోంది ఈ తెలుగు బ్యూటీ.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link