Sofia Ansari Bold show: ఎద అందాలు ఎరవేస్తూ.. బోల్డ్ నెస్ తో పిచ్చెక్కిస్తున్న సోఫియా అన్సారీ..

Mon, 15 Apr 2024-7:27 pm,

టిక్ టాక్ వీడియోల ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ఎంతో మంది తారల్లో సోఫియా అన్సారీ ఒకరు.  

టిక్ టాక్ బ్యాన్ చేయడంతో ఈ అమ్మడు మోడలింగ్ వైపు దృష్టి సారించింది.   

ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో పిచ్చ ఫాలోయింగ్ ఉంది. ఈ అమ్మడు ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫోటోలను, వీడియోలను అప్ లోడ్ చేస్తూ నెట్టింట రచ్చ చేస్తూ ఉంటుంది.   

సోఫియాకు ఇన్ స్టాలో 50 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె ఏదైనా పెట్టిందంటే అది క్షణాల్లో వైరల్ అయిపోతుంది.   

ఏప్రిల్ 30, 1996న సోఫియా అన్సారీ జన్మించింది. ఆరోగ్య సమస్యలపై ఈ అమ్మడు చేసిన వీడియోలు బాగా వైరల్ అయ్యాయి.   

తాజాగా ఈ బ్యూటీ ఇన్ స్టాలో అందాల విందు చేసింది. ఈ పిక్స్ లో ఓ రేంజ్ లో అందాలను ఒలకబోసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link