Sofia Ansari Pics: బట్టలు లేకుండా ఫోటోస్‌.. నెట్టింట్లో రచ్చ లేపుతున్న సోఫియా..

Sat, 27 Jul 2024-3:10 pm,

ఇటీవలే సోఫియా షేర్ బోల్డ్ ఫోటోలు సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. ఈ ఫోటోస్‌ పాటు కొన్ని రీల్స్‌ కూడా భారీగా వైరల్‌ అయ్యాయి.   

ఇప్పటికీ సోఫియా అన్సారీ ఇన్‌స్టాగ్రామ్‌లో 10 మిలియన్స్‌కి పైగా ఫలోవర్స్‌ ఉన్నారు. ఆమె షేర్‌ చేసే ప్రతి ఫోటో నిమిషాల్లోనే లక్షల రీచ్‌ సంపాదించుకుంటుంది.  

ఇటీవలే ఇన్ స్టాగ్రామ్‌లో బోల్డ్ ఫోటోలను మళ్లీ షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ ఫిక్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. హలో గుడ్‌ మార్నింగ్‌.. నేను ఇప్పుడే లేచాను అనే క్యాప్షన్‌ పెట్టి బోల్డ్‌ ఫిక్స్‌ పోస్ట్‌ చేసింది.

ఈ బోల్డ్ ఫోటోస్‌లో సోఫియా అన్సారీ ఎలాంటి బట్టలు లేకుండా టవల్‌లో ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇలా బట్టలు లేకుండా దాదాపు మూడు ఫోటోస్‌ను షేర్‌ చేసింది. 

సోఫియా షేర్‌ చేసిన ఫోటోస్‌పై యువత వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. కొంతమంది ఆమెను తిట్టకనే తిడుతూ ఉంటే, మరికొందరైతే సోఫియా హాట్‌ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.  

సోఫియా 1996లో గుజరాత్‌లో జన్మించింది. ఆమె 2018 సంవత్సరంలో టిక్‌ టాక్‌ యాప్‌ ద్వారా బోల్డ్‌ గార్ల్‌గా పేరు సంపాదించుకుంది. హాట్‌ డ్యాస్సులతో యువకు మంచి ఊపందించింది.   

సోఫియా అన్సారీ టిక్‌టాక్‌ బ్యాన్‌ అయిన వెంటనే ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఇందులో కూడా ఆమె బోల్డ్‌ రీల్స్‌, ఫోటోస్‌ను పోస్ట్‌ చేస్తూ వచ్చింది.  

ఇటీవలే సోషియా అన్సారీపై చాలా మంది విమర్శల వర్షం గుప్పించారు. దీంతో ఆమె బోల్డ్‌ కంటెంట్‌ తొలగించేందుకు సోఫియా అకౌంట్‌పై ఇన్ స్టా నిషేధం విధించింది.  

ఇటీవలే సోఫియా అన్సారీకి సంబంధించిన ఇన్‌కం గురించి వార్తలు వచ్చాయి. ఆమె ప్రమోషన్స్‌ మీదే దాదాపు ఏడాదికి రూ. కోటి సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది.  

అలాగే సోఫియా ఇటీవలే ‘MX Taka Tak Fame House’ అనే వెబ్ సిరీస్‌లో కూడా ప్రధాన పాత్రలో నటించింది. ఈ వెబ్‌ సిరీస్‌ ద్వారా ఆమె మరింత పేరును సంపాదించుకుంది.     

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link