Photos: ఆకాశంలో అద్భుతం.. సూర్యగ్రహణం ఎక్కడ, ఎలా.. ఫొటో గ్యాలరీ

Sun, 21 Jun 2020-1:58 pm,

సూర్యగ్రహణం (Surya Grahanam 2020) నేడు ఆకాశంలో అద్భుతం చేసింది. అందాల జాబిల్లిలా ఓ చోట దర్శనమిస్తే, నెలవంకలా మరో ప్రాంతంలో కనువిందు చేసింది. కొన్ని ప్రాంతాల్లో మండుతున్న అగ్నిగోళంలా దర్శనమిస్తే, మరికొన్ని చోట్ల సూర్యగ్రహణం2020 (Solar Eclipse 2020) నిండు పున్నమిలా కనిపించింది. Solar Eclipse 2020 Photos మీకోసం...

గుజరాత్ గాంధీనగర్‌లో సూర్యగ్రహణం ఫొటోలు

కరాచీలో కనువిందు చేసిన సూర్యగ్రహణం

Images Credit: ఈ ఫొటోలను ఏఎన్ఐ ట్విట్టర్‌లో, ఇతర ట్విట్టర్ పేజీల్లో పోస్ట్ చేయగా సేకరించి Solar Eclipse 2020 Photosని ఇక్కడ అందిస్తున్నాం.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link