Sreeleela Latest Photos : శ్రీలీల.. పెడుతోంది గుండెల్లో గోల.. చూస్తే తట్టుకోలేరంతే
కన్నడ హీరోయిన్‌గా శ్రీలీలకు మంచి హిట్లే ఉన్నాయి. కన్నడలో శ్రీలీల మంచి ఫాంలో ఉండగానే తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.
రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన పెళ్లి సందD సినిమాతో తెలుగు వారిని మెప్పించింది శ్రీలీల.
తెలుగులో డెబ్యూతోనే శ్రీలీల అదరగొట్టేసింది. ధమాకా సినిమాలో రవితేజ ఎనర్జీని మ్యాచ్ చేసి మెప్పించింది. ఇప్పుడు శ్రీలీల తన డ్యాన్సులతో అందరినీ ఆకట్టుకుంది.
శ్రీలీల తెలుగులో స్టార్ హీరోయిన్ అయ్యే చాన్సులు ఎక్కువగా ఉన్నాయి. సాయి పల్లవికి శ్రీలీల గట్టి పోటీ ఇచ్చేలా ఉందని అంతా అనుకుంటున్నారు.
శ్రీలీల సోషల్ మీడియాలో తన ఫోటోలతో అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. శ్రీలీల గుండెల్లో పెట్టేస్తోంది గోల అన్నట్టుగా చేస్తోంది.