Sreeleela Pics: మరోసారి కిల్లింగ్ లుక్స్ తో మెస్మరైజ్ చేసిన శ్రీలీల.. ఈసారి పిక్స్ ఓ రేంజ్ లో..
కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన పెళ్లిసందడి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది శ్రీలీల.
ఆ తర్వాత రవితేజ ధమాకా సూపర్ హిట్ తో ఈ బ్యూటీ కెరీర్ దూసుకుపోయింది.
గత ఏడాది భగవంత్ కేసరి, స్కంధ, ఆదికేశవ, ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలతో బాక్సాఫీసు వద్ద సందడి చేసింది.
శ్రీలీల మహేష్ బాబు గుంటూరు కారంతో సంక్రాంతికి ఆడియెన్స్ ముందుకు రాబోతుంది.