Sreeleela: సూర్యుడి కింద సూర్యకాంతి పువ్వులా శ్రీలీల.. చీరలో మెరిసిపోయిన హీరోయిన్..

Sun, 21 Jan 2024-6:14 pm,

Sreeleela Pics: పెళ్లి సందడి సినిమాతో మనకు పరిచయమైన హీరోయిన్ శ్రీలీల. ఆ తరువాత రవితేజ ధమాకా చిత్రంతో అందరి మనస్సులో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.

వరస ఆఫర్లు అందుకుంటే సెన్సేషనల్ హీరోయిన్ గా పేరు తెచ్చుకునింది. దాదాపు ఒకేసారి పది సినిమాలు సైన్ చేసి అందరిని ఆశ్చర్యపరిచింది.

ప్రస్తుతం తెలుగులో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న శ్రీలీల ఈ మధ్యనే మహేష్ బాబు హీరోగా చేసిన గుంటూరు కాలంలో సైతం హీరోయిన్ గా నటించింది.

ముఖ్యంగా బాలకృష్ణ సినిమా భగవంత్ కేసరిలో.. యాక్షన్ సీన్స్ లో సైతం నటించి అందరిని ఫిదా చేసింది. ఇక ఇప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్ ఎవరు అంటే ప్రస్తుతం అందరికీ గుర్తొస్తోంద పేరు శ్రీ లీల నే.

ఈ నేపథ్యంలో సినిమాలతోనే కాకుండా ఇంస్టాగ్రామ్ ఫోటోలతో కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ముఖ్యంగా తాజాగా శ్రీ లీలా చీరలో షేర్ చేసిన ఫోటోలు అందరి దగ్గర వారేవా అనిపించుకుంటున్నాయి.

ఈ చీరలో సన్ కింద సన్ ఫ్లవర్ లా మెరిసిపోతూ.. అందరినీ అలరిస్తోంది ఈ హీరోయిన్.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link