Sreemukhi: ట్రెడిషనల్ దుస్తుల్లో కూడా శ్రీముఖి కిరాక్ ఫోజులు.. లేటెస్ట్ పిక్స్ వైరల్..

Mon, 26 Feb 2024-12:33 pm,

శ్రీముఖి తెలుగు టీవీ యాంకర్‌గా ఆమె కంటూ ప్రత్యేక బ్రాండ్ ఇమేజ్ ఉంది.

శ్రీ‌ముఖి కెరీర్ అటు యాంకర్‌గా ఇటు నటిగా రెండు పడవలపై తన ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉంది.

అప్పట్లో నాగార్జున హోస్ట్ చేసిన బిగ్‌బాస్ సీజన్ 3 రన్నరప్‌గా నిలిచింది  శ్రీముఖి. 

ఓ వైపు యాంకరింగ్ చేస్తూనే మరోవైపు సినిమాలు.. ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌తో ఫుల్ బిజీగా ఉంది.

గతేడాది 'భోళా శంకర్‌'లో సినిమాలో చిరంజీవితో తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకుంది. 

కొన్నేళ్లుగా శ్రీముఖి ఓ వ్యక్తితో రిలేషన్‌లో ఉన్నట్టు సమాచారం. ఈ యేడాదే అతనితో పెళ్లి పీఠలు ఎక్కబోతుందా అనేది చూడాలి. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link