Sreemukhi: మరోసారి హాట్ ఫోటో షూట్ లో మెస్మరైజ్ చేస్తోన్న శ్రీముఖి.. లేటెస్ట్ పిక్స్ వైరల్..
తెలుగు టెలివిజన్ యాంకర్‌గా శ్రీముఖి కెరీర్ మూడు మూవీలు.. ఆరు ఆఫర్స్ అన్నట్టుగా కెరీర్ సాఫీగా సాగిపోతుంది. సినిమాల్లో వరుస ఆఫర్స్‌తో అలరిస్తోంది.
టీవీ యాంకర్ గా ఫేమస్ అయిన శ్రీముఖి.. ఆ తర్వాత ఆడియన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
నాగార్జున తొలిసారి హోస్ట్ చేసిన బిగ్‌బాస్ 3 రియాలిటీలో తెలుగులో రన్నరప్‌గా నిలిచి శ్రీముఖి రచ్చ లేపింది. ఈ రియాలిటీ షోలో రాహుల్ సిప్లిగంజ్ విజేతగా నిలిచాడు.బిగ్‌బాస్ రియాలిటీ షోతో శ్రీముఖి ప్రేక్షకులకు మరింత దగ్గర అయింది.
గతేడాది మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్లో నటించిన 'భోళా శంకర్' మూవీతో పలకరించింది శ్రీముఖి. ఈ మూవీతో ఈ భామకు ఒరిగిందేమి లేదు.
గత కొన్నేళ్లుగా శ్రీముఖి ఓ వ్యక్తితో రిలేషన్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాదు త్వరలో అతన్ని పెళ్లి చేసుకోబోతున్నట్టు టాక్ నడుస్తోంది. ఇది రూమరా.. నిజమా అనేది శ్రీముఖి క్లారిటీ ఇస్తే బాగుంటుంది.
శ్రీముఖికి కాబోయేవాడు పెద్ద బిజినెస్ మ్యాన్ అట. అతనికి దాదాపు రూ. 100 కోట్లకు పైగా ఆస్తులున్నట్టు సమాచారం. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.