Samantha Photos: బాహుబలి జలపాతం వద్ద ప్రకృతిలో మమేకమైన సమంత

Sun, 20 Feb 2022-2:13 pm,

అతిరపిల్లి వాటర్​ ఫాల్స్​ను దక్షిణ భారత నాయాగార అని కుంటా పిలుస్తుంటారు. ఇక్కడకు భారీ సంఖ్యలో టూరిస్టులు వస్తుంటారు. సమంత కూడా ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఫొటోలు దిగింది.

జలపాతం ముందు నిలబడి ప్రకృతిని ఎంజాయ్ చేస్తున్న సమంత

ప్రకృతిలో మమేకమై ఎంజాయ్ చేసేందుకు సమంత ఎక్కువగా ఇష్టపడుతుంది. అందుకే వీలు దొరికితే సముద్ర తీరాలకు లేదా ఇతర ప్రాంతాలకు టూర్​కు వెళ్తుంటుంది.

నీలి రంగు చీరలో.. మనసు దోచే చూపులతో సమంత ఫొటో షూట్​

సమంత ప్రకృతిని ఎంజాయ్ చేయడమే కాదు.. ఫొటో షూట్​లలోనూ ఎక్కువగా పాల్గొంటుంది. (డిఫరెంట్ లుక్​లో సమంత ఫొటో షూట్​)

తెలుపు రంగు శారీలో సమంత అందం మరింత రెట్టింపైందంటే అతిశయోక్తి కాదు..

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link