Maria Sharapova Pic: తల్లి కాబోతున్న అందాల టెన్నిస్ తార మరియా షరపోవా, బేబీ బంప్ ఫోటో వైరల్

Wed, 20 Apr 2022-3:59 pm,

మరియా షరపోవా గర్భిణీ అనే విషయంతో పాటు తన బర్త్‌డే ఏప్రిల్ 19న అనే విషయాన్ని కూడా అభిమానులకు షేర్ చేసింది. ఇప్పుడు షరపోవా వయస్సు 35 ఏళ్లు..

మరియా షరపోవా 2020లో టెన్నిస్ ఆటకు వీడ్కోలు పలికింది. షరపోవా 4 సార్లు గ్రాండ్ స్లామ్ టైటిల్ గెల్చుకుంది. 

మరియా షరపోవా 2020 డిసెంబర్ నెలలో బ్రిటీష్ కోటీశ్వరుడు అలెగ్జాండర్ గిల్క్స్‌ను వివాహం చేసుకుంది. ప్రిన్స్ హ్యారీతో గిల్క్స్‌కు మంచి సంబంధాలున్నాయి. ప్రిన్స్ విలియమ్, కేట్ మిడ్‌లటన్ పెళ్లికి అతిధిగా హాజరయ్యాడు.

మరియా షరపోవా ఇన్‌స్టాగ్రామ్‌లోని 2.4 మిలియన్ల ఫాలోవర్లకు ఒక్క ఫోటోతో సమాచారం అందించేసింది. ప్రీసియస్ బిగినింగ్ అనే క్యాప్షన్‌తో తన బేబీ బంప్ చూపిస్తూ దిగిన ఫోటో షేర్ చేసింది. అంటే మరియా షరపోవా ఇప్పుడు గర్భిణీ...

మరియా షరపోవా ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫోటో షేర్ చేసింది. ఏదో బీచ్‌లో ఉన్న ఫోటో అది. ఈ ఫోటోలో మరియా తన బేబీ బంప్ చూపిస్తోంది. మరియా షరపోవా త్వరలో తల్లి కానుంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link