Sudershan patnaik carona virus sand art : `కరోనా వైరస్`పై సైకత శిల్పం

Sat, 07 Mar 2020-1:05 pm,

ఓ అమ్మాయి. .  కరోనా వైరస్ రాకుండా ఏం చేస్తుందో చిత్రంలో రూపొందించారు సుదర్శన్ పట్నాయక్. అమ్మాయి నల్లా కింద చేతులు శుభ్రంగా కడుక్కుంటోంది. ముఖానికి మాస్క్ ధరించి ఉంది. కరోనా వైరస్ పై ఆందోళన చెందవద్దని ఇంగ్లీషులో ఓ క్యాప్షన్ రాశారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link