Taapsee pannu: ఎక్సర్‌సైజ్ ఫోటోలతో అదరగొడుతున్న అందాల తాప్సీ

Tue, 24 Nov 2020-9:08 pm,

ఆకర్ష్ ఖురానా, తాప్సీపన్నూల ఈ రష్మి రాకెట్ పరుగు..ఆకాష్ భాటియా తీస్తున్న లూప్ లపేటాతోనే ఆగేలా ఉంది.

 

తాప్సీ పన్నూ..రష్మి రాకెట్‌తో పాటు..శాభాష్ మిట్టు, హసీన్ దిల్‌రుబాలో కూడా కన్పించనుంది.

 

తాప్సీ పన్ను ఇన్‌స్టాగ్రామ్‌పై పరుగెడుతున్న తన ఫోటోల్ని షేర్ చేసింది. ఆ ఫోటోల కింద క్యాప్షన్‌గా..Hope, skip, Run, Repeat అని రాసింది. ఈ గుర్తులు దాడికి సంబంధించినవి కావు..ఇవి నా టెక్నికల్ మసిల్స్ అని నోట్ పెట్టింది. 

 

తాప్సీ పన్ను ( Taapsee pannu ) తన లేటెస్ట్ మూవీ రష్మి రాకెట్‌లో అథ్లెట్ పాత్ర  కోసం ఎక్సర్‌సైజ్ చేస్తున్న దృశ్యం

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link