Taapsee Pannu Photos: ఎర్రగులాబి రంగు డ్రస్సులో ఆకర్షిస్తున్న తాప్సీ.. వైరల్ పిక్స్!
తాప్సీ.. 1987 ఆగస్టు 1 ఢిల్లీలో జన్మించింది. తెలుగు, తమిళ, హిందీలో హీరోయిన్గా చేసి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో 2010లో వచ్చిన 'ఝుమ్మంది నాదం'తో హీరోయిన్ గా పరిచయమైంది.
ఆ తర్వాత 'మిస్టర్ ఫర్ఫెక్ట్', 'దరువు', 'సాహసం', 'ఆనందో బ్రహ్మ' తదితర మూవీస్ లో నటించి మెప్పించింది.
హిందీలోనూ 'పింక్', 'గేమ్ ఓవర్', 'ముల్క్', 'బద్లా', 'తప్పడ్', 'హసినీ దిల్రుబా' వంటి చిత్రాలతో సూపర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం 'డోబారా', 'శభాష్ మిథు', 'మిషన్ ఇంపాజిబుల్' సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.