Tamannaah: భక్తి పారవశ్యంలో మునిగితేలుతున్న తమన్నా.. లేటెస్ట్ పిక్స్ వైరల్..

Thu, 25 Jan 2024-2:18 pm,

తమన్నా అంటే మిల్కీ అందాలే కాదు.. ఆమెలో ఎవరికీ తెలియని ఆధ్యాత్మిక కోణం కూడా ఉంది.

తమన్నా తన కుటుంబ సభ్యులతో కలిసి అస్సాం రాష్ట్రంలోని గౌహాతిలో ఉన్న అమ్మవారి శక్తి పీఠమైన కామాఖ్య ఆలయాన్ని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా నుదుటి పై అమ్మవారి సింధూరంతో ఉన్న తమన్నా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

తమన్నా సినిమాల విషయానికొస్తే.. గతేడాది మెగాస్టార్‌తో 'భోళా శంకర్, సూపర్ స్టార్ తలైవాతో 'జైలర్' సినిమాలతో పలకరించింది.

 

18 యేళ్లుగా సినీ ఇండస్ట్రీని ఏలుతున్న ఈ భామ ఈ యేడాది పెళ్లి పీఠలు ఎక్కబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link