Priyanka Jawalkar Latest Saree Photos: శారీలో అంతా చూపిస్తున్న తెలుగమ్మాయి.. క్లీవేజ్ ట్రీట్ తో పాటు నడుమందాలు కూడా!

Thu, 23 Mar 2023-11:49 am,

అనంతపురం ప్రాంతానికి చెందిన ప్రియాంక జవాల్కర్ చిన్ననాటి నుంచి సినిమాల మీద చాలా ఆసక్తి పెంచుకుంది.   

 

అలా ఆమె ముందుగా కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేసి తర్వాత టాక్సీవాలా సినిమాలో హీరోయిన్గా మారింది. ఆ సినిమా సూపర్ హిట్ అయినా విజయ్ దేవరకొండకు దక్కినంత క్రేజ్ మాత్రం ఈ భామకు దక్కలేదు.   

 

తర్వాత ఎస్ఆర్ కళ్యాణమండపం వంటి సినిమాల్లో నటించింది కానీ ఇప్పుడు పెద్దగా ఆమెకు అవకాశాలు దక్కడం లేదు.   

 

దీంతో ఇతర భాషల హీరోయిన్ల లాగే హాట్ షో చేయడానికి సిద్ధమైన ఈ భామ తాజాగా చీరకట్టలో అందాలన్నీ ఆరబోస్తూ రెచ్చిపోయింది.   

దీంతో కుర్ర కారంతా వేడెక్కిపోతూ హాట్ ఫోటోల మీద వీడియోల మీద రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఆమె తాజాగా చీర కట్టకుని అందాలు ఆరబోస్తూ చేసిన హాట్ షో ఫోటోలు మీకు కూడా చూసేయండి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link