Ananya Nagalla: హాట్ క్లీవేజ్ షోతో టెంపరేచర్ పెంచేస్తున్న తెలుగమ్మాయి.. హద్దులు దాటిన అనన్య అందాలు..

Fri, 08 Mar 2024-10:35 am,

అనన్య నాగళ్ల సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది. తన అందాలను ఓ రేంజ్ లో చూపిస్తూ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది.   

'మల్లేశం' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడంతో గ్లామర్ ను ఒలకబోస్తూ అందరి చూపులను తనవైపు తిప్పుకుంటుంది.   

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో వకీల్ సాబ్ సినిమాలో నటించినప్పటికీ ఈ బ్యూటీకి రావాల్సినంత క్రేజ్ రాలేదు. దీంతో ఈ బ్యూటీ చిన్న సినిమాలకే పరిమితమైంది.   

ప్రస్తుతం తంత్ర, పొట్టేలు, శ్రీకాకుళం షెరలాక్ హోమ్స్ వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది.   

ఇన్ స్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉండే అనన్య ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ చిత్రాలను పోస్ట్ చేస్తూ అందాల విందు చేస్తుంది. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link