The Afghanistan crisis: ప్రపంచాన్ని కదలిస్తున్న ఆఫ్ఘనిస్థాన్ పిల్లల దృశ్యాలు

Sat, 21 Aug 2021-4:58 pm,

తరలింపు సమయంలో పిల్లలకి సహాయపడుతున్న బలగాలు - కాబూల్‌లో తరలింపు సమయంలో చిన్నారికి సహాయం చేస్తున్న యుఎస్ మెరైన్‌లతో పాటు బ్రిటిష్ మరియు టర్కీ సంకీర్ణ దళాలు

(Pic: PTI)

అఫ్ఘన్ పరిస్థితులకు అద్దం పడుతున్న చిత్రం - కాబూల్‌లోని విమానాశ్రయం ప్రహారి గోడపై సైన్యానికి బిడ్డను అప్పగిస్తున్న ఆఫ్ఘన్ మహిళ.  ఈ చిత్రం ప్రపంచ దేశాలను కంటతడి పెట్టిస్తుంది. 

(Pic: PTI)

అమ్మని కలిసిన పాప - ఆఫ్ఘనిస్తాన్‌లోని హమీద్ కర్జాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో వారి కుటుంబాలను తిరిగి కలిపేందుకు సహాయం చేసిన యుఎస్ మెరైన్ స్పెషల్ పర్పస్ మెరైన్ ఎయిర్ -గ్రౌండ్ టాస్క్ ఫోర్స్..హై-ఫైవ్ ఇస్తున్న సైనికురాలు

(Pic: PTI)

సుదీర్ఘ నిరీక్షణ- కాబూల్‌లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పిల్లలను తలించటానికి యుఎస్ మెరైన్ స్పెషల్ పర్పస్ మెరైన్ ఎయిర్ -గ్రౌండ్ టాస్క్ ఫోర్స్ ఎదురుచూపులు 

(Pic: PTI)

పిల్లలతో ఆడుతున్న యుఎస్ మెరైన్  సైనికుడు- ఆఫ్ఘన్ లో తలెత్తిన పరిస్థితులకు నిస్సహాయ స్థితిలో ఉన్న పిల్లలలో ఉత్తేజాన్ని నింపుతున్న యుఎస్ మెరైన్ స్పెషల్ పర్పస్ మెరైన్ ఎయిర్ -గ్రౌండ్ టాస్క్ ఫోర్స్...

(Pic: PTI)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link