Reduce High BP: ఈ 6 ఫ్రూట్స్ డైలీ తింటే.. బీపీకి పర్మినెంట్ గా బ్రేకప్ చెప్పేసినట్లే..

Mon, 19 Aug 2024-4:01 pm,

చాలా మంది ఉరుకులు పరుగుల జీవనం సాగిస్తున్నారు. కనీసం కడుపు నిండా తిండి కూడా తినలేని పరిస్థితి ఏర్పడిందని చెప్పుకొవచ్చు.బైటి జంక్ ఫుడ్ తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. తొందరగా, బీపీలు, షుగర్  వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. 

పైనాపిల్ లో విటమిన్లు, మినరల్స్ లు పుష్కలంగా ఉంటాయి. దీని వల్ల రోగ నిరోధక శక్తి అనేది యాక్టివ్ అవుతుంది. అంతేకాకుండా.. పైనాపిల్ లోని కొన్ని గుణాల వల్ల కూడా బీపీ అబ్ నార్మల్ గాఉండటం తగ్గించేస్తుంది. అందుకే రోజు పైనాపిల్ లను తింటుండాలి. పైన చెప్పిన ఫ్రూట్స్ సమపాళ్లలో తింటే.. బీపీ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని నిపుణులు చెబుతున్నారు.  

చాలా మంది తగినంత నీళ్లను అస్సలు తాగారు. దీని వల్ల శరీరంలో అనేక రుగ్మతలు వస్తాయి. బీపీ రావడానికి, శరీరంలో మార్పులపై వాటర్ మిలన్ ప్రభావం చూపిస్తుంది. వాటర్ మిలన్ లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అందుకే రోజు వాటర్ మిలన్ ఫలం తింటు ఉండాలి.

ఎర్రగా ఉండే స్ట్రాబెర్రీ ఫలంలో అనేక మంచి గుణాలు ఉంటాయి. దీని వల్ల ఇమ్యునిటీ అనేది పెరుగుతుంది. ప్రతిరోజు స్ట్రాబెర్రీని తినేవారిలో విటమిన్ లు, మినరల్స్ లు అనేవి పుష్కలంగా అందుతాయి. జీవ క్రియను మెరుగు పరుస్తుంది.  

సపోటా ఫలాలు ముఖ్యంగా జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది. దీని వల్ల శరీరంలో ఆమ్లాలు ఉత్పత్తి అవుతాయి. దీని పొట్టులో కూడా బీపీని తగ్గించే గుణాలు ఉన్నాయని చెబుతుంటారు.  

సంత్ర ఫలంలో సి విటమిన్ సిట్రిక్ ఆమ్లం అధికంగా ఉంటుంది. అందుకు ప్రతిరోజు సిట్రిక్ ఆమ్లాం ఎక్కువగా ఉన్న ఈ ఫలాన్ని తినాలని కూడా వైద్యులు చెబుతున్నారు. దీనిలో సి విటమిన్ తో పాటుగా.. అనేక బి7,బి8 వంటి విటమిన్లు కూడా ఉంటాయి.  

బ్లాక్ గ్రేప్స్ లో ఇమ్యునిటిపై ప్రభావవంతంగా పనిచేస్తుంది. దీనిలో విటమిన్ ఏ, బీ, బీ12 పుష్కలంగా ఉంటుంది. దీని వల్ల మనిషి శరీరంలో ఒత్తిడిని కలుగజేసే హర్మోన్ లు అదుపులో ఉంటాయి. అందుకు మనం ప్రతిరోజు దీన్ని తింటుఉండాలి.  

కొన్ని పండ్లను డైలీ తింటే.. బీపీ లు, షుగర్ లకు చెక్ పెట్టేయోచ్చని కూడా వైద్యులు చెబుతున్నారు.  వీటిని ప్రతిరోజు మనంతినే ఫుడై డైట్ లో తప్పనిసరిగా పెట్టుకొవాలి. ప్రతిరోజు యాపిల్ పండును తినడంవల్ల మన శరీరానికి పుష్కలమైన విటమిన్లు, మినరల్స్ లభిస్తాయి.  (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link