Tollywood highest Theatres Count: ‘కల్కి’ సహా ఎక్కువ ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ థియేటర్స్ లో విడుదలైన సినిమాలు ఇవే.. పార్ట్ -1

Wed, 26 Jun 2024-2:25 pm,

RRR రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవగణ్ హీరోలుగా  తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 10200 పైగా థియేటర్స్ లో విడుదలైంది.

బాహుబలి 2 రాజమౌళి దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా  నటించిన బాహుబలి 2. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 8500 నుంచి 9 వేల  స్క్రీన్స్ లో విడుదలైంది.

 

కల్కి 2898 AD నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ బ్యానర్ లో తెరకెక్కిన మూవీ  ‘కల్కి 2898 AD’. ఈ సినిమా 8200 నుంచి 8500 థియేటర్స్ లో విడుదల కాబోతుంది. 

సాహో

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సాహో’ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 7978 స్క్రీన్స్ లో విడుదలైంది.

రాధే శ్యామ్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘రాధే శ్యామ్’. ఈ సినిమా అప్పట్లోనే  7వేలకు పైగా స్క్రీన్స్ లో విడుదలైంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link