How To Book LPG Cylinder: ఇండేన్ గ్యాస్ బుక్ చేసుకునే 5 మార్గాలు ఇవే!
గ్యాస్ కనెక్షన్ తీసుకున్నాక రీఫిల్ చేయడానికి ఏం చేాయాలి అనేది చాాలా మంది టెన్షన్ పడుతుంటారు. ఈ స్టోరీ చదవి ఆ టెన్షన్ పూర్తి చేసుకోండి
ఇలాంటి సమయంలో గ్యాస్ బుక్ చేయడానికి ఇంటికి నుంచి బయటికి వెళ్లడం దేనికి ? ఇంట్లో కూర్చొని దర్జాగా సిలిండర్ బుక్ చేయండి. దానికోసం ఈ విధానాలు ట్రై చేయండి.
ప్రతీ గ్యాస్ సప్లయింగ్ సంస్థ ఒక నెంబర్ ఇస్తుంది. దీనికి మీరు కాల్ చేస్తే అది ఆటో డైలరల్ లో మీ వివరాలు చెబుతుంది. అందులో చెప్పిన విధంగా చేసి ఇండేన్ గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవచ్చు.
ఇక మీరు సింపుల్ గా వాట్సాప్ నెంబర్ పై మెసేజ్ చేసి వెంటనే గ్యాస్ రీఫిల్ కోసం ఆర్డర్ ఇవ్వవచ్చు. దీని కోసం మీరు 7588888824 నెంబర్ పై REFILL అని టైప్ చేయాల్సి ఉంటుంది.
Also Read | WhatsApp OTP Scam | అంటే ఏంటి ? దీని నుంచి తప్పించుకోవడం ఎలా ?
ఇక డెస్క టాప్ ముందు ఎక్కువగా గడిపే వ్యక్తులు సింపుల్ గా ఇండేన్ గ్యాస్ పోర్టల్ విజిట్ చేసి సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. దీని కోసం మీరు ఈ లింక్ వినియోగించుకోండి. అదే...https://iocl.com/Products/Indanegas.aspx
ఇవన్నీ సాధ్యం కావడం లేదు అన్నప్పుడు మీరు వెంటనే దగ్గరిలోని డీలర్ దగ్గరికి వెల్లి బుక్ చేసుకోవచ్చు. అయితే కరోనావైరస్ నియమాలు పాటిస్తే సరి.
Also Read | సూపర్ ఫీచర్స్ తో Toyota Innova Crysta ను లాంచ్ చేసిన Totoya, ధర ఇతర వివరాలు తెలుసుకోండి.
ఇది చాలా కాలం నుంచి మన ఇంట్లో పాటిస్తున్న పద్ధతి. గ్యాస్ ఏజెన్సీకి కాల్ చేసి మీ వివరాలు తెలిపి బుక్ చేసుకోవడం.
Also Read | Women Empowerment : మహిళల కోసం ప్రత్యేక సేవింగ్ ఎకౌంట్, వడ్డీ ఎంతో తెలుసా?
lso Read | FasTag Mandatory: ఫాస్టాగ్ ఇక తప్పనిసరి, ఎప్పటి నుంచో తెలుసా ?
Also Read | False Website Alert: ఈ నకిలీ గ్యాస్ ఏజెన్సీ వెబ్‌సైట్ తో జాగ్రత్త!