Ashika Ranganath Saree Pics: చీరకట్టులో మాయ చేస్తున్న ఆషికా.. కుర్రాళ్లు తట్టుకోలేరు ఇక..

Tue, 23 Apr 2024-7:27 pm,

కన్నడ నటి ఆషికా రంగనాథ్ 1996లో తుమకూరులో జన్మించారు. ఈమె సోదరి అనూష రంగనాథ్ కూడా నటినే కావడం విశేషం.   

మిస్ ఫ్రెష్ పేస్ 2024 లో రన్నరప్ గా నిలిచింది ఆషికా రంగనాథ్. క్రేజీ బాయ్ చిత్రంతో చిత్ర రంగ ప్రవేశం చేసింది.  

'అమిగోస్' అనే సినిమాతో తెలుగు తెరపై తళుక్కుమంది ఆషికా రంగనాథ్. ఈ ఏడాదే నాగార్జున సరసన 'నా సామి రంగా' సినిమాలో వరలక్ష్మిగా నటించి మెప్పించింది.   

రీసెంట్ గా ఆషికా రంగనాథ్ ఓ2 అనే కన్నడ చిత్రంలో నటించింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్ల రాబడుతోంది.   

తాజాగా ఈ బ్యూటీ బ్లాక్ అండ్ రెడ్ డ్రెస్ లో మెరిసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.   

ఈ ఫోటోలపై టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల కూడా స్పందించింది. "గార్జియస్ ఎల్లప్పుడూ" అని శ్రీలీల కామెంట్ చేసింది.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link