Amit Shah & Jr NTR: కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జూనియర్ ఎన్టీఆర్, రామోజీల భేటీ దృశ్యాలు
జూనియర్ ఎన్టీఆర్ తో కలిసిన అనంతరం అమిత్ షా స్వయంగా ట్వీట్ చేశారు. అత్యంత ప్రతిభావంతుడైన నటుడు జూనియర్ ఎన్టీఆర్‌తో హైదరాబాద్‌లో కలిసి మాట్లాడటం చాలా అనందం కల్గించిందని అమిత్ షా ట్వీట్ చేశారు.
ఆర్ఆర్ఆర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నటనకు మెచ్చి..కలవాలని అమిత్ షా నిర్ణయించుకున్నారు. ఈ మేరకు జూనియర్ ఎన్టీఆర్‌ను ఆహ్వానించారు.
మునుగోడు బీజేపీ సభకు హాజరయ్యేందుకు హైదరాబాద్ వచ్చిన కేంద్రమంత్రి హోంమంత్రి అమిత్ షాతో జూనియర్ ఎన్టీఆర్, రామోజీ రావులు వేర్వేరుగా కలిశారు