Sravanthi Chokarapu Pics: బ్లూ శారీలో స్రవంతి చొక్కారపు.. కొంటె చూపులతో కుర్రాళ్లకు వలపుల వల!
స్రవంతి చొక్కారపు తాజాగా బ్లూ శారీలో అందంగా రెడీ అయ్యారు. కొంటె చూపులతో కుర్రాళ్లకు వలపుల వల వేస్తున్నారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత స్రవంతి చొక్కారపు అందాల ఆరబోతలో ఏ మాత్రం వెనకాడడం లేదు. నెట్టింట యువతకు పిచ్చెక్కించే ఫొటోలు పోస్టు చేస్తూ.. మరింత ఫాలోయింగ్‌ను దక్కించుకున్నారు.
ఇక బిగ్ బాస్ ఓటీటీ సీజన్‌లో స్రవంతి చొక్కారపు తన ఆటీట్యూడ్, అందంతో అందరినీ ఆకట్టుకున్నారు. బిగ్ బాస్‌తో ఆమెకు కావాల్సినంత పాపులారిటీ దక్కింది.
యాంకర్ స్రవంతి చొక్కారపు 'పుష్ప' సినిమా ఇంటర్వూతో ఒక్కసారిగా లైమ్ లైట్‌లోకి వచ్చారు. ఆ ఇంటర్వూలో రాయలసీమ యాసలో మాట్లాడుతూ ఆకట్టుకున్నారు.
స్రవంతి చొక్కరపు యూట్యూబ్ యాంకర్‌గా బాగా పాపులర్ అయ్యారు. కొన్ని టీవీ ఛానెల్లో పనిచేసినా.. ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ కామెడీ షో ద్వారా క్రేజ్ సంపాదించారు.
1989 జూన్ 6న అనంతపురం కదిరిలో స్రవంతి చొక్కారపు జన్మించారు. కదిరిలోని శ్రీ వాల్మీకి హైస్కూల్‌లో పాఠశాల విద్యను అభ్యసించారు. స్రవంతి గ్రాడ్యుయేట్ పూర్తిచేశారు.