highest paying government jobs: మన దేశంలో ఎక్కువ జీతం చెల్లించే 10 ప్రభుత్వ ఉద్యోగాలు ఇవే..

Wed, 13 Nov 2024-10:55 am,

ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS).. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ జాతీయంగా, అంతర్జాతీయంగా భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ, దౌత్య వ్యవహారాలను నిర్వహిస్తూ, అంతర్జాతీయ సంబంధాలను నిర్వహిస్తూ నెలకు ₹56,100 నుండి ₹2,50,000 వరకు జీత భత్యాలుంటాయి.

ఇండియన్ ఫారిన్ సర్వీస్ (IFS).. ఇండియన్ ఫారిన్ సర్వీస్  అధికారులకు నెలకు ₹56,100 నుండి ₹2,50,000 వరకు జీత భత్యాలుంటాయి. చట్టాన్ని అమలు చేయడం, పబ్లిక్ ఆర్డర్‌ను నిర్వహించడం,  నేర పరిశోధనపై దృష్టి సారించడం వంటికి ఈ ఉద్యోగంలో ముఖ్య భాగం అని చెప్పాలి.

ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS)..

ఇండియన్ పోలీస్ సర్వీస్ ఉద్యోగికి ₹56,100 నుండి ₹2,25,000 వరకు జీత భత్యాలుంటాయి. ఇంకా ఇతర అధికారాలుంటాయి.

డిఫెన్స్ సర్వీసెస్..

ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లోని డిఫెన్స్ సర్వీసెస్ ఆఫీసర్లు నెలకు ₹56,100 నుండి ₹2,50,000 వరకు జీత భత్యాలు.. ఇతర ప్రభుత్వ సౌకర్యాలుంటాయి.

PSU (పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్)..

జాతీయ రక్షణ, సైనిక కార్యకలాపాల నిర్వహణ,  వ్యూహాత్మక ప్రణాళికతో సహా ర్యాంక్‌ల వారీగా జీతభత్యాలు మారుతూ ఉంటాయి. డిఫెన్స్ సర్వీసెస్ ఆఫీసర్స్ పబ్లిక్ సెక్టార్ అండర్‌ టేకింగ్స్ (PSU) ఉద్యోగులు అణు ఇంధనం తయారీ మౌలిక సదుపాయాలపై దృష్టి సారించే ONGC మరియు BHEL వంటి సంస్థలలో వారి కంపెనీ స్థాయిని బట్టి నెలకు ₹60,000 నుండి ₹2,80,000 వరకు  జీతాలుంటాయి.

ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (IRS) ఇండియన్ రెవెన్యూ సర్వీస్  అధికారులు పన్ను నిర్వహణ, రాబడి వసూళ్లు, పన్ను చట్టాల అమలులో వీరిదే ప్రధాన పాత్ర. ఇందులో పనిచేసే ఉద్యోగులకు వారి  స్థాయిని బట్టి నెలకు ₹56,100 నుండి ₹2,25,000 వరకు జీతభత్యాలు ఉండే అవకాశం ఉంది.

ఇండియన్ రైల్వే సర్వీసెస్ (IRS).. భారతీయ రైల్వేలో పనిచేసే ఉద్యోగులకు నెలకు  ₹56,100 నుండి ₹2,25,000 వరకు సంపాదిస్తారు. రైల్వే కార్యకలాపాల నిర్వహణ, ఇంజనీరింగ్ సేవలు, భద్రతా నిర్వహణలో పనిచేసే వారికి ఎక్కువ జీతాలుంటాయి.

ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీస్ (IAAS)..

ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీస్ అధికారులు ప్రభుత్వ ఖర్చులు, ఆర్థిక నిర్వహణ మరియు జవాబుదారీతనాన్ని నిర్ధారించడంపై దృష్టి సారిస్తూ నెలకు ₹56,100 నుండి ₹2,25,000 వరకు వారి జీతాలు ఇతర అలవెన్సులు ఉంటాయి.

స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (స్టేట్ PCS).. వివిధ రాష్ట్రాల్లో స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం కింద పనిచేస్తుంటారు. వీరు ప్రభుత్వ పాలసీ అమలు,ప్రజా సంక్షేమ పథకాలలో పరిపాలనా పాత్రలతో రాష్ట్రాన్ని బట్టి నెలకు ₹56,100 నుండి ₹2,25,000 వరకు సంపాదిస్తారు.

సుప్రీంకోర్డు జడ్జిలు..

సుప్రీంకోర్టు, హైకోర్టులోని రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ న్యాయమూర్తులకు వారి అర్హతను బట్టి నెలకు ₹2,50,000 వరకు జీతాలుంటాయి. కనీసం నెలకు ₹2,24,000 జీతం ఉంటుంది. న్యాయపరమైన విధులను నిర్వర్తించడం, చట్టాలను వివరించడం, చట్టపరమైన కేసులలో తీర్పులు ఇవ్వడం. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పని.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link