10 Hottest Female Cricketers: వుమెన్ ప్రీమియర్ లీగ్లో ఉన్న టాప్ 10 హాటెస్ట్ క్రికెటర్లు ఎవరో తెలుసా.. ఫోటోలు మీకోసం!

Thu, 16 Feb 2023-11:42 am,

రాధా యాదవ్ భారత మహిళల క్రికెట్ జట్టుకు ఆడుతున్న ఒక లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్. దేశవాళీ, అంతర్జాతీయ క్రికెట్‌లో ఆమె ఎన్నో వికెట్లు తీసి మంచి పేరు సంపాదించారు. 

తాన్యా భాటియా భారత మహిళా క్రికెట్ జట్టుకు వికెట్ కీపర్-బ్యాటర్‌గా ఉన్న ఒక ఇండియన్ క్రికెటర్. 

మెగ్ లానింగ్ ఒక ప్రతిభావంతులైన ఆస్ట్రేలియన్ క్రికెటర్, ఆమె ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాటర్‌లలో ఒకరిగా పరిగణించబడుతోంది. అంతేకాదు ఆమె పేరు మీద అనేక రికార్డులు ఉన్నాయి.

 

జెమిమా రోడ్రిగ్స్ T20I మరియు ODI ఫార్మాట్లలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి మంచి పేరు తెచుకుంది. ఆమె ఒక యువ భారతీయ క్రికెటర్.

 

హర్లీన్ డియోల్ భారత మహిళా క్రికెట్ జట్టులో తన బ్యాటింగ్ సహా అథ్లెటిక్ ఫీల్డింగ్ నైపుణ్యాలకు ఫేమస్, 

అమేలియా కెర్ న్యూజిలాండ్‌కు చెందిన ఒక ప్రతిభావంతురాలైన క్రికెటర్, ఆమె క్రికెట్ లో ఆల్ రౌండర్, 

 

హర్మన్‌ప్రీత్ కౌర్ ఒక భారతీయ క్రికెటర్ అంతే కాదు ఆమె భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ కూడా, ఆమె తన బ్యాటింగ్ అలాగే ఆల్ రౌండర్ గా మంచి ఫేమస్. 

 

హేలీ మాథ్యూస్ బార్బడోస్‌కు చెందిన ప్రొఫెషనల్ క్రికెటర్ కాగా ఆమె అద్భుతమైన బ్యాటింగ్ సహా T20 అలాగే ODI ఫార్మాట్‌లలో ఆకట్టుకునే ఆల్ రౌండర్ గా ఫేమస్. 

ఎల్లీస్ పెర్రీ ఒక ఆస్ట్రేలియన్ క్రికెటర్ కాగా ఆమె అసాధారణమైన ఆల్ రౌండర్ గా మంచి ఫేమస్ అయింది, ఆమె కెరీర్‌లో అనేక రికార్డులు అందుకుని ప్రశంసలు సైతం అందుకుంది.

స్మృతి మంధాన లెఫ్ట్ సైడ్ బ్యాటింగ్, డైనమిక్ ఫీల్డింగ్ కు ప్రసిద్ధి చెందిన ఒక భారతీయ క్రికెటర్. భారత్ తరఫున ఆమె అత్యద్భుతమైన ప్రదర్శనలు ఎన్నో ఇచ్చింది. 

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link