Best 32 Inches tv: 32 అంగుళాల స్మార్ట్‌టీవీల్లో టాప్ 5 బెస్ట్ టీవీలు ఏవి, ధర ఎంత

Wed, 10 Jul 2024-6:08 pm,

MI 80 cm (32 inches) A Series HD Ready Smart Google TV

ఎంఐ టీవీ హెచ్‌డి రిజల్యూషన్‌తో వస్తోంది. అద్భుతమైన క్వాలిటీ ఉంటుంది. ఇందులో గూగుల్ టీవీ ఇన్ బిల్ట్ ఉంటుంది. దాంతో చాలా సులభంగా యాప్స్, గేమ్స్, అన్నీ చూడవచ్చు. గూగుల్ అసిస్టెంట్ సహాయంతో వాయిస్ కంట్రోల్ చేయవచ్చు. ధర 13,499 రూపాయలుగా ఉంది. 

LG 80 cm (32 inches) HD Ready Smart LED TV

బెస్ట్ పిక్చర్ క్వాలిటీ కలిగి ఉంటుంది. ఇందులో స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి.  ఆన్‌లైన్ కంటెంట్ అంతా వీక్షించవచ్చు. 32 ఇంచెస్ డిస్‌ప్లే, 1366 x 768 పిక్సెల్ రిజల్యూషన్ ఉంటుంది. వైఫై, బ్లూటూత్ అన్నీ సపోర్ట్ చేస్తాయి. అమెజాన్‌లో ఈ టీవీ ధర 15,989 రూపాయలు.

Kodak 80 cm (32 inches) 9XPRO Series HD Ready Certified Android LED TV

ఇందులో కూడా యాప్స్, క్రోమ్ అన్నీ ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఈ టీవీ ధర 10,490 రూపాయలుంది. 

Samsung 80 cm (32 inches) HD Ready Smart LED TV

ఈ టీవీ హెచ్‌డి రిజల్యూషన్ కలిగి ఉంటుంది. 32 ఇంచెస్ డిస్‌ప్లే, 60 హెర్ట్డ్ రిఫ్రెష్ రేట్, 1366 x 768 పిక్సెల్ రిజల్యూషన్ కలిగి ఉంుంది. ఈ టీవీ ధర 15,240 రూపాయలు 

TOSHIBA 80 cm (32 inches) V Series HD Ready Smart Android LED TV

ఇది ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేస్తుంది. దాంతో ప్లే స్టోర్‌లోని అన్ని యాప్స్ డౌన్‌‌లో‌డ్ చేసుకోవచ్చు. ఇందులో గూగుల్ అసిస్ట్ కూడా ఉంది. 20 వాట్స్ సౌండ్ అవుట్ పుట్‌తో వస్తోంది. దీని ధర 13,499 రూపాయలు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link