Urvashi Rautela in Blue Slit Gown: బ్లూ డ్రెస్‌లో గ్లామర్ లుక్స్‌తో ఆకట్టుకుంటున్న ఊర్వశి రౌటేలా
హీరోయిన్గా తనకంటూ స్పెషల్ గుర్తింపు తెచ్చుకున్న హరిద్వార్ బ్యూటీ ఊర్వశి రౌటేలా.
ఊర్వశి రౌటేలా బ్లాక్ రోజ్ సినిమాతో తెలుగులో కూడా ఎంట్రీ ఇస్తోంది.
హిందీ, కన్నడ, బెంగాలీ, తమిళ చిత్రాల్లో నటిస్తూ పెద్ద సంఖ్యలో ఫాలోవర్లను సంపాదించుకుంది.
ఊర్వశి రౌటేలాఎప్పటికపుడు అప్డేట్ అవుతూ గ్లామర్ లుక్స్ తో అందరినీ ఆకట్టుకుంటుంది.
తాజాగా బ్లూ కలర్ కాస్ట్యూమ్స్ లో కెమెరాకు ఫోజులిచ్చింది. దుబాయ్‌లో జరిగిన ఫిలింఫేర్ అఛీవర్స్ అవార్డ్స్ నైట్ వేడుకల్లో ఇలా హొయలు ఒలికిస్తూ అందరినీ మైమరిపించింది ఈ భామ.
ఊర్వశి రౌటేలా బ్లూ డ్రెస్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఫోటోలు ఇపుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతున్నాయి.