White Hair: హెయిర్ డై అవసరం లేదు... తెల్లజుట్టును ఇంట్లోనే శాశ్వతంగా నల్లగా మార్చేసే సొరకాయ!

Tue, 13 Aug 2024-10:28 am,

సాధారణంగా తెల్లజుట్టు సమస్యకు ఎన్నో రకాల ఉత్పత్తులను ఉపయోగిస్తాం. ఇది తెల్లజుట్టును నల్లగా మార్చడానికి ఉపయోగపడుతాయి. దీనివల్ల జుట్టు విపరీతంగా ఊడిపోతుంది. అంతేకాదు జుట్టు శాశ్వతంగా నల్లగా మారిపోదు.  అ  

సొరకాయ అంటే మనం చక్కగా పులుసు, సాంబార్‌లో వేసుకుంటాం. అయితే, ఈ సొరకాయతో తెల్ల జుట్టును సహజంగా నల్లగా మార్చడానికి ఉపయోగపడుతుంటే నమ్ముతారా? ఓ ప్రత్యేక నూనెను దీంతో తయారు చేసుకోవచ్చు.  

సొరకాయను పై తొక్కతో కోసి, ముక్కలుగా కట్‌ చేసి మంచి ఎండలో దాదాపు 5 రోజుల పాటు ఆరబెట్టాలి. ఆ తర్వాత ఇనుప పాత్రను తీసుకుని అందులో కొబ్బరి నూనెను వేసి వేడి చేయండి.  

ఆ తర్వాత ఈ నూనెలో ఎండు సొరకాయ ముక్కలు కూడా వేసి బాగా మరిగించాలి. ఓ 20 నిమిషాలు ఉడికిన తర్వాత గ్యాస్ స్టవ్ ఆఫ్‌ చేసి స్టవ్‌ పైనుంచి తీసి పక్కనబెట్టుకోవాలి. ఈ నూనెను పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ నూనెను ఒక గాజు సీసాలో వేసి నిల్వ చేసుకోండి..  

ఈ నూనెను రోజూ రాత్రి పడుకునే ముందు మీ తలకు పట్టించి ఉదయం మీ జుట్టును శుభ్రమైన నీటితో కడగాలి. ఈ ప్రక్రియను క్రమం తప్పకుండా చేస్తుంటే తెల్ల జుట్టు కొద్ది రోజుల్లో నల్లగా మారుతుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link