Uterus Infection: గర్భాశయంలో ఇన్‌ఫెక్షన్ ఉంటే కన్పించే 4 ప్రధాన లక్షణాలు. నిర్లక్ష్యం వద్దు
గర్భాశయం అనేది మహిళల్లో రీ ప్రొడక్షివ్ సిస్టమ్‌లో కీలకమైన భాగం. యుటెరస్ అని కూడా పిలుస్తారు. ఇందులో ఇన్‌ఫెక్షన్ అంటే ఎండోమెట్రియాటిస్ అంటారు. ఇదొక విషమ పరిస్థితి. ప్రాణాంతకం కూడా కావచ్చు.
గర్భాశయంలో ఇన్‌ఫెక్షన్ ఉంటే ప్రధానంగా ఈ 4 లక్షణాలు కన్పిస్తాయి. వీటిని తేలిగ్గా తీసుకోకూడదు
దుర్వాసనతో పసుపు లేదా పచ్చ రంగుతో వెజీనా డిశ్చార్జ్ ఉంటే యుటెరస్ ఇన్‌ఫెక్షన్ అని అర్ధం. డిశ్చార్జ్‌లో రక్తం మరకలు కూడా ఉండవచ్చు. వెజీనాలో దురద, మంట కూడా మరో కారణం.
గర్భాశయంలో ఇన్‌ఫెక్షన్ ఉంటే 5 లక్షణాల గురించి తప్పకుండా తెలుసుకోవాలి.
విపరీతమైన నొప్పి, కడుపు కింది భాగంగా ఉంటుంది. ఇలా ఉంటే యుటెరస్ ఇన్‌ఫెక్షన్ లక్షణం కావచ్చు.
తరచూ మూత్రం రావడం, లేదా మూత్రం సమయంలో మంట అనేది కూడా యుటెరస్ ఇన్‌ఫెక్షన్ లక్షణం. యూరిన్‌లో రక్తం కూడా రావచ్చు
ఇన్‌ఫెక్షన్ నుంచి రక్షించేందుకు శరీరానికి ఎక్కువ ఎనర్జీ అవసరమౌతుంది. దాంతో అలసట, బలహీనత ఉంటాయి.