Ananya Nagalla Photoshoot : గుండెల్లో గులాబీ ముళ్లు.. అనన్య నాగళ్ల చూపులు.. పిక్స్ వైరల్

Sun, 30 Oct 2022-3:21 pm,

మల్లేశం సినిమాతో అందరినీ ఆకట్టుకుంది అనన్య నాగళ్ల. తెలుగమ్మాయి అయిన అనన్య మొదటి చిత్రంతోనే మంచి నటిగా పేరు సంపాదించుకుంది.

అనన్యకు కావాల్సినంత అందం, అభినయం ఉంది. కానీ అవకాశాలు మాత్రం ఆశించినంతగా రావడం లేదు. కానీ ఆమె దశను తిప్పే సినిమా ఆమెకు వకీల్ సాబ్ రూపంలో వచ్చింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాలో అనన్య నాగళ్ల నటించింది. ఆ సినిమాతో అనన్యకు మంచి ఇమేజ్ ఏర్పడింది. వకీల్ సాబ్ బ్యూటీగా ఫుల్ క్రేజ్ వచ్చేసింది.

వకీల్ సాబ్ సినిమా తరువాత అనన్యకు మంచి క్రేజ్ రావడంతో.. అందాల ఆరబోతకు కూడా సై అనేసింది. అనన్య అందాల ఆరబోత ఎలా ఉంటోందో అందరికీ తెలిసిందే.

అనన్య నాభి అందాల ప్రదర్శనకు అందరూ ఫిదా అవుతుంటారు. అనన్య అందాల ఆరబోత, నాభి అందాలు, ఓర చూపులకు నెటిజన్లకు మతి పోతుంటుంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link