Vastu plant: ఇంట్లో, ఆఫీసులో ఈ మొక్క ఉంటే చాలు ఇక ధన ప్రవాహమే

Wed, 30 Aug 2023-6:55 am,

దుష్పరిణామాలు

ఈ మొక్కను దక్షిణ దిశలో పొరపాటున కూడా నాటకూడదు. ఇలా చేస్తే దుష్పరిణామాలు ఎదురౌతాయి.

మెయిన్ గేట్

క్రాన్సులా మొక్కను ఇంటి లోపల లేదా ఇంటి బయట ఎక్కడైనా నాటవచ్చు. ఇంటి మెయిన్ గేట్ కుడివైపున నాటితే మంచిదని నమ్మకం.

అదృష్టం

వాస్తు శాస్త్రం సూచించిన నియమాల ప్రకారం ఈ మొక్కను నాటితే వికటించిన అదృష్టం తిరిగి తోడవుతుంది.

క్రాన్సులా మొక్కను మనీ ట్రీ, లక్కీ ట్రీ గా పిలుస్తారు. ఈ మొక్కను నాటేటప్పుడు కొన్ని సూచనలు తప్పకుండా పాటించాల్సి ఉంటుంది

ఆదా

వ్యాపారంలో నష్టాలొస్తుంటే..పనిచేసే చోట నాటడం వల్ల మీ డబ్బులు ఆదా అవుతాయి. సేవింగ్ ఉంటుంది. ఇంట్లో అమర్చితే ఆర్ధిక ఇబ్బందులు దూరమౌతాయి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link