Bedroom Vastu Tips: మీ బెడ్రూం లేదా బెడ్ వద్ద ఈ 5 వస్తువులు ఉంచితే అంతా నాశనమే ఇక
నీరు
బెడ్ రూమ్ లో మంచి నీళ్లు ఉంచితే మీ చంద్రుడు బలహీనమై మూడ్ స్వింగ్, హార్మోన్ అసమతుల్యత, నిద్రలేమి వంటి సమస్యలు తలెత్తవచ్చు.
ఎలక్ట్రానిక్ గ్యాడ్జెస్
ఎలక్ట్రానిక్ గ్యాడ్జెస్ పడుకొనేటప్పుడు తలగడ వద్ద ఉంచకూడదు. ఇలా చేస్తే నిద్ర సరిగా పట్టదు. ఒకవేళ నిద్ర పట్టినా మద్యలో చాలా సార్లు అంతరాయం కలుగుతుంది.
వాష్ చేయాల్సిన బట్టలు
చాలామంది వాష్ చేయాల్సిన బట్టల్ని బెడ్ రూమ్ వద్ద అటూ ఇటూ ఉంచుతుంటారు. ఇలా చేయడం వల్ల పడుకున్నప్పుడు నిద్రలో భయంకరమైన కలలు వస్తాయట. నెగెటివిటీ వ్యాపిస్తుందని అంటారు
ఫుట్ వేర్
మీరు పడుకునే బెడ్ సమీపంలో చెప్పులు పెట్టడం వల్ల బెడ్రూంలో నెగెటివ్ ఎనర్జీ, రోగాలు వ్యాపిస్తాయి.
మెడిసిన్స్
రాత్రి పడుకొనేటప్పుడు బెడ్ సమీపంలో మందులు ఉంచకూడదు. ఇలా చేస్తే బెడ్ రూమ్ లోకి రోగాల్ని ఆహ్వానించినట్టవుతుందని నమ్మకం. బెడ్ రూమ్ లో పెట్టకుండా ఉంటే చాలా మంచిది