Vastu Tips: ఇంట్లో ఫ్రిజ్‌పై మందుల డబ్బా పెడుతున్నారా? ఈ పరిణామాలు తప్పవని తెలుసా?
వాస్తు ప్రకారం ఇంటి ఫ్రిజ్‌పై మందుల డబ్బా అస్సలు పెట్టకూడదు. ఫ్రిజ్ నుంచి విడదలయ్యే వేడి కూడా మందులను ప్రభావితం చేస్తుంది. ఈజీగా అందుబాటులో ఉంటుంది అని పెడతారు కానీ, అది నెగిటివిటీకి దారి తీస్తుంది.
అంతేకాదు వాస్తు ప్రకారం ఫ్రిజ్‌పై అవార్డులు, ఇతర షీల్డ్‌లు పెట్టకూడదు. దీనివల్ల కూడా వ్యాపారంలో నష్టాలు చూస్తారు. ఫ్రిజ్‌పై లక్కీ బాంబో ప్లాంట్ కూడా పెట్టకూడదు.
ప్రిజ్‌లు గోడకు కనీసం ఒక్క అడుగు దూరంలో ఏర్పాటు చేసుకోవాలి. అంతేకాదు సైంటిఫిక్‌గా కూడా ఎన్నో ఫ్రిజ్ పేలిన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇవి గోడకు దగ్గరలో ఫ్రిజ్ పెట్టడం.
అయితే, వాస్తు ప్రకారం ఇంట్లో ఫ్రిజ్‌ను పడమర దిశలో ఏర్పాటు చేసుకోవాలి. ఇది కాకుండా నైరుతి దిశలో కూడా ఫ్రిజ్ పెట్టవచ్చు.
వాస్తు ప్రకారం ఫ్రిజ్ దిశతోపాటు దానిపైన కూడా ఈ వస్తువులు అస్సలు పెట్టకూడదని గుర్తుంచుకోండి.