Monsoons Foods: వర్షకాలంలో వీటిని తప్పకుండా తినడం వల్ల ఈ లాభాలు పొందవచ్చు..!
ఈ ఆకుకూరలో విటమిన్ ఎ, సి, కె, ఐరన్, ఫోలేట్ పుష్కలంగా ఉంటాయి.
రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి, ఆరోగ్యకరమైన కణాల పనితీరును పెంచడానికి ఇవి సహాయపడతాయి. సలాడ్లు, సూప్‌లలో వీటిని ఉపయోగించవచ్చు.
రెడ్ క్యాప్సికంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మాన్ని కాపాడుతుంది.
కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది, ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. యాంటీఆక్సిడెంట్లు కణాలను రక్షిస్తాయి.
విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ పుష్కలంగా ఉండే ఈ కూరగాయలో విటమిన్ సి, ఇ, యాంటీఆక్సిడెంట్లు కూడా సమృద్ధిగా ఉంటాయి.
వీటిలో లభించే సల్ఫోరాఫేన్ అనే సమ్మేళనం రోగనిరోధకతను పెంచుతుంది, ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా చేస్తుంది. దీన్ని సూప్, సలాడ్‌లో వాడవచ్చు లేదా అలాగే తినవచ్చు.
బీటా కెరోటిన్, విటమిన్ ఎ, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఈ కూరగాయ రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, చర్మాన్ని రక్షిస్తుంది.
విటమిన్ సి, పొటాషియం, ఫైబర్ పుష్కలంగా ఉండే ఈ కూరగాయ రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
రక్తపోటును నియంత్రిస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు కలిగిన అల్లం జలుబు, దగ్గు, జ్వరం వంటి వాటికి చికిత్స చేయడంలో సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
యాంటీ-బ్యాక్టీరియల్, యాంటీ-వైరల్ లక్షణాలు కలిగిన వెల్లుల్లి జలుబు, దగ్గు, జ్వరం వంటి వాటికి చికిత్స చేయడంలో సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.