Tollywood టాప్ 5 హీరోలు వీరే.. ఎంత మంది ఫాలో అవుతున్నారంటే!

Fri, 25 Dec 2020-2:37 pm,

5 Most Followed Telugu Actors on Instagram : టాలీవుడ్‌ నటులలో ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రస్తుతానికి ఒకరికి మాత్రమే 10 మిలియన్లకు పైగా ఫాలోయర్లు ఉన్నారు. నటుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ఇటీవల 10 మిలియన్ల క్లబ్‌లోకి ప్రవేశించాడు. అతడి తర్వాత అత్యధిక ఇన్‌స్టాగ్రామ్ ఫాలోయర్లలో అల్లు అర్జున్, మహేష్ బాబు, ప్రభాస్, రానాలు నిలిచారు.

Gallery: Photos Of Actress in Backless Dress: టాప్ హీరోయిన్లు బ్యాక్‌లెస్ డ్రెస్సులో సన్నింగ్ లుక్స్

ప్రస్తుతం దక్షిణాదిన అత్యధిక ఇన్‌స్టాగ్రామ్ ఫాలోయర్లు సొంతం చేసుకున్న నటుడిగా ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ విజయ్ దేవరకొండ నిలిచాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో Tollywood రౌడీ హీరో విజయ్ దేవరకొండను 10,022,200 (10 మిలియన్ల మంది) ఫాలో అవుతున్నారు.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) రెండో స్థానంలో ఉన్నాడు. అల్లు అర్జున్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో 9.8 మిలియన్ల నెటిజన్లు ఫాలో అవుతున్నారు.

Also Read: Bigg Boss 4 Telugu Funny Memes: బిగ్ బాస్ 4 ఫైనల్ తర్వాత వైరల్ అవుతున్న మీమ్స్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu)ను ఇన్‌స్టాగ్రామ్‌లో 6.1  మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.

Gallery: Anchor Anasuya Photos: గ్రీన్ డెస్సులో గుబులురేపుతోన్న అనసూయ

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas)‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 5.8 మిలియన్ల మంది ఫాలోయర్లు ఉన్నారు.

భళ్లాలదేవుడు రానా దగ్గుబాటికి ఇన్‌స్టాగ్రామ్‌లో 4.3 మిలియన్ల మంది ఫాలోయర్లు ఉన్నారు. టాలీవుడ్ నటులలో అత్యధిక ఇన్‌స్టాగ్రామ్ ఫాలోయర్లలో టాప్ 5లో నిలిచాడు.

Also Read: Bigg Boss Telugu Sohel: సినిమా ఛాన్స్ కొట్టేసిన సోహైల్.. బిగ్‌బాస్ ఫేమ్ కథ వేరేనే ఉంది

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link