Rashmika mandanna: రౌడీ స్టార్ విజయ్ దేవర కొండ కొన్నిరోజులుగా వస్తున్న పెళ్లి, లవ్ ఎఫైర్ పై తాజాగా స్పందించినట్లు తెలుస్తొంది. దీనిపై సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో చర్చ జరుగుతుంది.
Rashmika Mandanna Leaks Everyone Knows About Of Her Marriage: ఇప్పటికే ఒకరితో ప్రేమలో ఉందనే పుకార్లు విస్తృతంగా సాగుతున్న వేళ నేషనల్ క్రష్ రష్మిక మందన్నా బాంబు పేల్చింది. తనకు కాబోయే వాడి గురించి లీక్ ఇచ్చేసింది.
Rashmika Vijay Devarkonda : రష్మిక, విజయ్ దేవరకొండ మధ్య ప్రేమ ఉంది.. అని ఇప్పటికే ఎన్నో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ ఈ విషయాన్ని అఫీషియల్ గా చెప్పకపోయినా.. వీరు మాట్లాడే ప్రతి మాటలోను వారిద్దరి మధ్య ఏదో ఉంది అనే.. అపోహ మనలో కలగక మానదు. ఈ క్రమంలో వీరిద్దరూ చేసిన మరికొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు వీరిద్దరి ప్రేమపై.. మరిన్ని అనుమానాలను తెచ్చిపెట్టాయి.
Rashmika Vijay Devarkonda : రష్మిక, విజయ్ దేవరకొండ మధ్య ప్రేమ ఉంది.. అని ఇప్పటికే ఎన్నో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ ఈ విషయాన్ని అఫీషియల్ గా చెప్పకపోయినా.. వీరు మాట్లాడే ప్రతి మాటలోను వారిద్దరి మధ్య ఏదో ఉంది అనే.. అపోహ మనలో కలగక మానదు. ఈ క్రమంలో వీరిద్దరూ చేసిన మరికొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు వీరిద్దరి ప్రేమపై.. మరిన్ని అనుమానాలను తెచ్చిపెట్టాయి.
VD12 update: రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. విజయాలు,అపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ.. దూసుకుపోతున్నారు ఈ హీరో. ఈమధ్యనే ప్రభాస్ హీరోగా చేసిన కల్కి సినిమాలో చిన్న పాత్రలో కనిపించారు. ఇక త్వరలోనే జెర్సీ లాంటి సూపర్ హిట్ తీసిన.. గౌతమ్ దర్శకత్వంలో కనిపించబోతున్నారు..
Vijay Rashmika: పలు సూపర్ హిట్ సినిమాలు.. కలిసి నటించిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న.. చాలాకాలంగా ప్రేమించుకుంటున్నారు..అని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ అధికారిక ప్రకటన.. మాత్రం ఇంకా వెలువడలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి.. కల్కి 2898 ఏడి సినిమాని ఒకేసారి చూశారని టాక్ నడుస్తోంది.
Vijay Devarakonda-Anand Devarakonda: టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా హీరోగా మంచి సినిమాలు చేస్తూ కెరియర్లో ముందుకు దూసుకు వెళ్తున్నాడు. తాజాగా ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ హీరోలుగా మల్టీస్టారర్ సినిమా వచ్చే అవకాశం ఉందా అని అడిగితే ఆనంద్ సర్ప్రైజ్ జవాబు ఇచ్చారు.
You Know Mahesh Babu Jr NTR Chiranjeevi Allu Arjun Ram Charan Polling Center: ఈసారి హైదరాబాద్ ప్రజలు ఓటింగ్‌కు కదులుతారా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక సినీ, రాజకీయ, ఇతర ప్రముఖులు ఎక్కడ ఓటు వేస్తారో.. అసలు వారైనా ఓటు వేయడానికి వస్తారా అనే ఉత్కంఠ నెలకొంది.
Vijay Devarakonda Upcoming Movies : అసలే వరుస డిజాస్టర్ లతో సతమవుతున్న యువ హీరో విజయ్ దేవరకొండ చేతిలోmm ఇప్పుడు ఉన్నది కూడా కొన్ని సినిమాలే. వాటితోనే మళ్ళీ ఫామ్‌లోకి వస్తాడు అని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో విజయ్ దేవరకొండ మాత్రం తన నెక్స్ట్ సినిమా విషయంలో.. ఒక పెద్ద రిస్క్ తీసుకోబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.
Prashanth Neel : సలార్ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తాజాగా హైదరాబాద్ లోని ఫిలింనగర్ లో యువ హీరో విజయ్ దేవరకొండ వాళ్ళ ఇంటికి డిన్నర్ కి వెళ్ళారు. అయితే విజయ్ దేవరకొండ హీరోగా ప్రశాంత్ నీల్ సినిమా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా లేక తన సినిమాలలో ఏమన్నా ఆఫర్ ఇస్తున్నారా అని ఇప్పుడు సోషల్ మీడియాలో పుకార్లు మొదలయ్యాయి.
Vijay Deverakonda : యువ సెన్సేషన్ విజయ్ దేవరకొండ హీరో గా విడుదల అయిన ఫ్యామిలీ స్టార్ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద చతికిల పడింది. పరశురామ్ దర్శకత్వం లో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా తో విజయ్ కెరియర్ లో మరొక డిజాస్టర్ సినిమా వచ్చి చేరింది. అసలు సినిమాల విషయం లో విజయ్ దేవరకొండ చేస్తున్న తప్పు ఎంటి అని సోషల్ మీడియా వర్గాల్లో కూడా చర్చ మొదలైంది.
Karthi: ఇద్దరు స్టార్ హీరోలు ఒకే స్టేజిపై కనిపిస్తే.. ఇక అభిమానుల ఉత్సాహం ప్రత్యేకంగా చెప్పాలా? ఇప్పుడు అలాంటి సంగతనే చోటుచేసుకుంది. ఒకే స్టేజిపై టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ కోలీవుడ్ సూపర్ హీరో కార్తీ కలిసి డాన్స్ వేశారు.
Vijay Deverakonda Reacts About Love Marriage Kids: సొంత ప్రతిభతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి స్టార్ హీరోగా ఎదిగిన విజయ్ దేవరకొండ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు.. అది కూడా ప్రేమ పెళ్లి చేసుకుంటానని ప్రకటించాడు.
హోలీ వేడుకల్లో సినీ తారలు సందడి చేశారు. సినిమా ప్రచార కార్యక్రమాలతోపాటు కుటుంబసభ్యులతో సినీ నటీనటులు, ప్రముఖులు హోలీ పండుగ చేసుకున్నారు. విజయ్ దేవరకొండ, రామ్ చరణ్ తేజ, జూనియర్ ఎన్టీఆర్, సుకుమార్, మృణాల్ ఠాకూర్, కృతి కర్బంద, రకుల్ ప్రీత్ సింగ్, అక్షయ్ కుమార్, టైగర్ జాకీ ష్రాఫ్, దిశా పటానీ తదితరులు హోలీ వేడుకల్లో పాల్గొని రంగులు పూసుకున్నారు.
Telugu Film Journalist Association: తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిన్న హైదరాబాద్ లో ఘనంగా ఈవెంట్ జరిగింది. ఈ క్రమంలో ఈ ఈవెంట్ కి విచ్చేసిన విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు కొన్ని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Family Star Shoot: దీపావళికి పోస్టర్‌తో సందడి చేసిన రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సీతారామం భామ మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం హైదరాబాద్ పాట పాడేసుకుంటున్నారని సమాచారం. 'ఫ్యామిలీ స్టార్' చిత్రీకరణలో వీరు చేస్తున్న సందడి ఫొటోలు, వీడియోలు బయటకు వచ్చాయి.
Venu Swamy : టాలీవుడ్ సెలబ్రిటీ ల వ్యక్తిగత మరియు సినీ జీవితాల గురించి జ్యోతిష్యం చెబుతూ సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించారు వేణు స్వామి. తాజాగా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి చేసుకున్నా కూడా వాళ్ళు ఎక్కువ కాలం కలిసి ఉండలేరు అని ఆ విషయాన్ని డైరెక్ట్ గా రష్మిక మందన్న కే చెప్పాను అని అంటూ వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
నేచురల్ స్టార్ నాని హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తున్న హాయ్ నాన్న సినిమాపై ప్రేక్షకులకు చాలా. ప్రమోషన్లలను కూడా ఇప్పటికే జోరుగా చేస్తోంది మూవీ యూనిట్. ముఖ్యంగా హీరో నాని చాలా రోజుల నుంచే ఈ సినిమా కోసం వివిధ రీతుల్లో క్రియేటివ్‌గా ప్రచారం చేస్తున్నారు. కాగా ఈ సినిమా డిసెంబర్ 7వ తేదీన విడుదల కావస్తుండగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న ఘనంగా జరిగింది.
Family Star: గీతా గోవిందం సినిమాతో తెలుగు ప్రేక్షకులను మ్యాజిక్ చేసిన జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందాన. ఆ తరువాత డియర్ కామ్రేడ్ చిత్రంలో కనిపించిన వీరిద్దరూ.. మళ్లీ ఏ సినిమాలో కలిసి నటించలేదు. కానీ ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ సినిమాలో వీరిద్దరూ కలవబోతున్నారు అని వార్త వినిపిస్తోంది.
Kushi Movie: విజయ్ దేవరకొండ- సమంత కాంబోలో వచ్చిన ఖుషి సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్, ప్లాట్‌ఫామ్ ఫిక్స్ అయింది. మరి ఈ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందంటే..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.