Vivo V27 Pro Price: ఫ్లిప్‌కార్ట్‌లో Vivo V27 Pro మొబైల్ ఫోన్ రూ.700లకే పొందండి, నమ్మట్లేదా?
బిగ్ బచాత్ ధమాల్ సేల్‌లో భాగంగా vivo V27 5G స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో లభిస్తుంది. ఈ మొబైల్‌ను కొనుగోలు చేయాలనుకునేవారికి ఇదే సరైన సమయం. ఈ సేల్‌ను మీరు vivo V27 5G మొబైల్‌ను కొనుగోలు చేస్తే రూ. 600లకే పొందవచ్చు. ఎలా కొనుగోలు చేస్తే ఈ ధరకు లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
వీవో మొదట ఈ V27 5G మొబైల్ రూ. 36,999లకు విడుదల చేసింది. అయితే బిగ్ బచాత్ ధమాల్ సేల్ దృష్టిలో పెట్టుకుని ఫ్లిప్‌కార్ట్ ఈ స్మార్ట్ ఫోన్‌ను 10 శాతం తగ్గిపుతో రూ. 32,999లకే అందిస్తోంది. అంతేకాకుండా ఈ స్మార్ట్ ఫోన్‌పై బ్యాంక్ డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉన్నాయి.
vivo V27 5G స్మార్ట్ ఫోన్ బ్యాంక్ ఆఫర్స్‌ను వినియోగించి కొనుగోలు చేస్తే మరింత తగ్గింపుతో లభించనుంది. ఈ మొబైల్ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్ట్‌ను వినియోగించి కొనుగోలు చేస్తే 5 శాతం తగ్గింపు లభిస్తుంది.
వీవో V27 5G మొబైల్ ఫోన్‌ను అదనపు తగ్గింపుతో పొందడానికి HDFC లేదా SBI బ్యాంక్ క్రెడిట్ కార్ట్‌లను వినియోగించాల్సి ఉంటుంది. వీటిని వినియోగిస్తే రూ. 2000 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో పాటు ఇతర బ్యాంక్ క్రెడిట్, డెబిట్ ఆఫర్స్‌పై కూడా తగ్గింపు లభిస్తుంది.
మీరు ఈ స్మార్ట్ ఫోన్‌ను మరింత తగ్గింపు పొందడానికి తప్పకుండా ఎక్చేంజ్ ఆఫర్స్‌ను వినియోగించాల్సి ఉంటుంది. దీని కోసం మీరు మీ పాత మొబైల్ ఫోన్‌ను ఎక్చేంజ్ చేస్తే రూ. 32,200 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో మీరు ఈ vivo V27 5G మొబైల్ ఫోన్ రూ. 700 కంటే తక్కువ ధరకే పొందవచ్చు.