Smartphones Price In India: రూ.20 వేలలో లభ్యమవుతున్న బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే, మీరూ ఓ లుక్కేయండి

Thu, 15 Jul 2021-11:15 am,

Realme X7 Price: భారత మార్కెట్లో రియల్‌మి ఎక్స్7 ధర రూ.18,999. ఈ మొబైల్ 6.4 అంగుళాల సూపర్ AMOLED displayతో తయారుచేశారు.

Also Read: SBI Doorstep Banking Service: కరోనా నేపథ్యంలో ఖాతాదారులకు ఎస్‌బీఐ డోర్‌స్టెప్ బ్యాంకింగ్ సౌకర్యం, అర్హత, ఛార్జీల పూర్తి వివరాలు

శాంసంగ్ గెలాక్సీ ఎం31ఎస్ ధర రూ.19,499. Samsung Galaxy M31s 6.5 అంగుళాల AMOLED display మరియు ఫుల్‌హెచ్‌డీ రిజల్యూషన్ సౌకర్యం కల్పించింది.

Poco X3 Price In India: ఈ స్మార్ట్‌ఫోన్ ధర భారత్‌లో రూ.16,999గా నిర్ణయించారు. 6.67 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ డిస్‌ప్లేతో పోకో ఎక్స్3 మొబైల్ లాంచ్ అయింది. 120Hz వేగంతో స్క్రీన్ రిఫ్రెష్ అవుతుంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 732జీ చిప్‌సెట్. దీని ర్యామ్ 8జీబీ.

Also Read: BMW R 1250 GS Price: బీఎండబ్ల్యూ కంపెనీ నుంచి 2 స్పోర్ట్స్ బైక్స్‌, ధర చూస్తే షాక్

Realme Narzo 30 Pro Price: భారత మార్కెట్లో రియల్‌మి నార్జో 20 ప్రో ధర రూ.15,999. 6.5 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ డిస్‌ప్లే వస్తుంది. 120Hz తో అతివేగంగా స్క్రీన్ రిఫ్రెష్ రేటుతో ఈ మోడల్‌ను తీసుకొచ్చారు.

Samsung Galaxy F62 Price: దక్షిణ కొరియా మొబైల్ దిగ్గజం శాంసంగ్ తీసుకొచ్చిన లేటెస్ట్ మోడల్ శాంసంగ్ గెలాక్సీ ఎఫ్62. భారత్‌లో దీని ధర రూ.19,999. 6.6 అంగుళాల AMOLED+ display అందిస్తుంది. 6జీబీ ర్యామ్ మరియు 128 జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజీ ఉంది. మెమరీ కార్డు ద్వారా మొత్తం డేటాను 1టీబీ వరకు పొడిగించుకునే అవకాశం ఉంది.

Also Read: EPFO Medical Advance: గంటలో ఈపీఎఫ్‌వో మెడికల్ అడ్వాన్స్‌గా రూ.1 లక్ష సాయం

Redmi Note 10 Pro Max Price: రెడ్‌మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ ధర రూ.19,999. ఈ స్మార్ట్‌ఫోన్ 6.67 అంగుళాల సూపర్ AMOLED displayతో వస్తుంది. స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120Hz తో వినియోగదారులకు వేగాన్ని ఇస్తుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link