Akhil Akkineni-Zainab Ravdjee: అఖిల్ అక్కినేని-జైనబ్ ఎంగేజ్‌మెంట్ పిక్స్ వైరల్.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే..!

Tue, 26 Nov 2024-6:09 pm,

డిసెంబర్ 4న నాగచైతన్య-శోభితల వివాహ మహోత్సవం జరగనున్న విషయం తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోలో వీరి పెళ్లికి ఏర్పాట్లు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి.  

తన అన్న పెళ్లికి సిద్ధమవుతున్న నేపథ్యంలో అఖిల్ అక్కినేని ఎంగేజ్‌మెంట్‌ వార్తతో అందరినీ ఆశ్చర్యపరిచాడు.  

జైనబ్ రావ్‌డ్జీ‌ని అఖిల్‌ అక్కినేని పెళ్లి చేసుకోనున్నాడు. వీరి ఎంగేజ్‌మెంట్ వార్తలతో ఒక్కసారి జైనబ్ ఎవరు..? అని నెటిజన్లు వెతుకుతున్నారు.  

గతంలో మాజీ జగన్ సలహాదారుడిగా పని చేసిన జుల్ఫీ రావ్‌డ్జీ కూతురు జైనబ్ రావ్‌డ్జీ‌. ఆమె స్కిన్ కేర్ స్పెషలిస్ట్‌గా పనిచేస్తున్నట్లు ఇన్‌స్టా ప్రొఫైల్‌లో ఉంది. రానా దగ్గుపాటి, ఉపాసన వంటి స్టార్లు ఆమెను ఫాలో అవుతున్నారు.  

"జైనబ్ రావ్‌డ్జీ, నేను సంతోషంగా నిశ్చితార్థం చేసుకున్నామని ప్రకటించేందుకు సంతోషిస్తున్నాను.." అని అఖిల్ ఇన్‌స్టా పోస్ట్ చేశాడు.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link